ప్రకృతి విపత్తులో కేంద్రం నుంచి తెలంగాణకు పూర్తి సహకారం..
వరద సహాయ చర్యల్లో బిజెపి శ్రేణులు నిమగ్నం.. భారీ వర్షాల దృష్ట్యా సభ్యత్వ నమోదు ప్రక్రియ వాయిదా.. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు బిజెపి కార్యకర్తలందరూ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్…







