special Stories

special Stories

సమగ్ర పంటల బీమా పై ప్రణాళికలు అవసరం!

అకాల వర్షాలు మరోమారు తెలుగు రాష్ట్రాల రైతులను దెబ్బతీసాయి. పంట చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో పంటలు నేలకొరిగాయి. రైతులు పెట్టిన పెట్టుబడులు రాక..అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఏటా ఇది జరుగుతున్న తంతే. వరి, బొప్పాయి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు ఇలా దెబ్బతింటున్నాయి. అన్నదాతల పంటల సాగు జూదంలా మారింది. పంటలు దండిగా పండితే…

రిశాట్-1బి: అంతరిక్షంలో భారత అకుంఠిత నేత్రం

 ఈ రాడార్‌కు ఒక విశిష్ట శక్తి ఉంది – అది పగలు-రాత్రి, ఎండా-వాన, మంచు-పొగమంచు తేడా లేకుండా భూమిని అత్యంత స్పష్టంగా చూడగలదు. ఒకప్పుడు సైనికుడు సరిహద్దులో చిన్న కదలికను పసిగట్టాలన్నా, విపత్తు సమయంలో సహాయక బృందం మారుమూల గ్రామానికి దారి కనుక్కోవాలన్నా ఎన్నో సవాళ్లు. కానీ రిశాట్-1బి తన ఐదు విభిన్న ఇమేజింగ్ మోడ్‌లతో…

ట్రంప్ ట్రాప్ లో పడొద్దు… ఇంకా మిగిలే ఉంది..!

యుద్దమైన,రాజకీయమైన ఓ సుదీర్ఘ ప్రస్థానం ఎప్పుడూ వేడి చల్లారకుండా నాయకులు పార్టీ కార్యకర్తల్లో ఆవేశపు నిప్పు రాజేస్తూ ఉండాలి. ఆ పని ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో భావోద్రేకాల వేడి చల్లారకుండా రెట్టింపు ఉత్సాహం తనదైన శైలిలో నిరూపించారు.మోదీ నేర్పరితనం కంటే కూడా వ్యూహం చాల శక్తివంతమైనదని పలుమార్లు రుజువు చేసారు. నిన్న జరిగిన పాకిస్థాన్,…

విద్యా వ్యవస్థలో ‘మార్పు’ రావాలి….

* ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చి దిద్దడంపై మేధోమథనం * ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ధీటుగా సర్కార్ బడులను మార్చాలి * ‘విద్యా రంగంలో సంస్కరణలు’ మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో మంత్రి శ్రీధర్ బాబు   గత పదేళ్లలో రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ ముఖ చిత్రాన్ని…

మరి రెండో రణరంగాన్ని ఎవరు మూసేస్తారు?

శనివారం సాయంత్రం దాకా చాలా తీవ్రమైన, విషాదకరమైన, విచిత్రమైన, ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మొత్తంగా పరిస్థితి మారిందని కాదు కానీ, ఒక ఊరట. దాదాపు ఇరవై రోజుల నుంచి ఒకదానికొకటి ప్రతిక్రియగా జరిగిన అనేక గొలుసుకట్టు పరిణామాలు ప్రజలు కోరుకున్నవి కాదు. తమ మీద విరుచుకుపడుతున్న సత్యాసత్యాల ఉప్పెనల మధ్య, ఉక్కిరిబిక్కిరి కావడమే తప్ప,…

కాల్పుల విరమణ ..?

ఇరుదేశాల సరిహద్దుల్లో ఒకవైపు భీకరదాడులు జరుపుతూనే శాంతివచనాలు పలుకుతున్నది పాకిస్తాన్‌. ‌దీనికి అమెరికా, రష్యాతోసహా వివిధ దేశాల మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నది. అయితే ఈ వార్త రాసేప్పటికి రెండు దేశాలు చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించిన వార్తలు రావడం విశేషం.  ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుతాయి తప్ప…

నేడు మిస్‌ ‌వరల్డ్ 2025 ‌ప్రారంభోత్సవం

తెలంగాణ ఖ్యాతిని, సంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈవెంట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9:  ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ 2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సీఎం…

పరువు కోసం పాక్‌ అసత్యప్రచారాలు

నిజ నిర్ధారణ చేస్తూ తిప్పికొడుతున్న భారత్‌ ‌న్యూదిల్లీ, మే 9: భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌ ‌డియా, సోషల్‌ ‌డియా తప్పుడు ప్రచారాలకు తెరలేపాయి. పెద్ద ఎత్తున అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. సోషల్‌ ‌డియాలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు వీడియోలను, ఫొటోలను పోస్టు చేస్తున్నారు. భారత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే…

యుద్ధభూమిలో అమరుడైన తెలుగువీరుడు

నేలకొరిగిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సిఎం, డిప్యూటి సిఎంలు కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటన న్యూదిల్లీ/అమరావతి, మే 9: భారత్‌, ‌పాకిస్తాన్‌ యుద్ధంలో ఓ తెలుగు జవాన్‌ ‌వీర మరణం పొందాడు. శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం, కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్‌ ‌యుద్ధ భూమిలో…

రంగంలోకి టెరిటోరియల్‌ ఆర్మీ!

న్యూదిల్లీ, మే 9:  పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసిన పాక్‌ను భారత్‌ ‌సమర్థంగా అడ్డుకుంది. ఆ రెండూ విఫలం కావడంతో పాక్‌ ‌మరో కుతంత్రానికి తెరదీసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్‌ను ఇబ్బంది పెట్టాలనేదే…