బుద్దుడి ప్రవచనాలు .. గాంధీ శాంతి సూక్తులు

ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యం ముంగిట్లో ఉంది..ఆర్థిక రాజకీయ సంక్షోభం తారా స్థాయికి చేరింది..సామ్రాజ్యావాద దేశాలు మూడో ప్రపంచ దేశాల ఆర్థిక వనరులు సహజ వనరులను దోచుకునేందుకు యుద్దాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయి..ఆర్ధిక యుద్దాలన్నీ ఇప్పుడు రాజకీయ యుద్ధాలుగా క్రమంగా వేగంగా రూపాంతరం చెందుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత అది మరింత పెరిగింది..ఉక్రెయిన్ రష్యా…





