special Stories

special Stories

మన పంటే!

 • మెరుపు తీగెలు చిత్రమైనది పొలం. విచిత్రమైనవాడు సేద్యకాడు. వడ్లు వేస్తే వడ్లే పండాయని యేడ్చాడు. రాగులు చల్లితే రాగులే పండాయని యేడ్చాడు. జొన్నలు వేస్తే జొన్నలే పండాయని యేడ్చాడు. సజ్జలు వేస్తే సజ్జలూ సామలు వేస్తే సామలూ వూదలు వేస్తే వూదలూ పండాయని యేడ్చాడు. ఎద పోశాడు. సతమతమయ్యాడు. సత్యలోకం వెళ్ళిపోయిందన్నాడు. కాలం కాని…

మూసీ వరద – ఎవరి కన్నీరు? ఎవరికి పన్నీరు?

“ఎగువన భారీ వర్షాలు కురిసినప్పటికీ అటువంటి రెండు పెద్ద జలాశయాలు, ఆనకట్టలు ఉన్న తర్వాత 1908 లాంటి వరదలు రావడానికి అవకాశం లేదు. కాని 2025 వరదలు ఎట్లా వచ్చాయి? పోనీ, ఎగువన భారీ వర్షాలు కురిశాయా అని చూస్తే అది కూడా జరగలేదని వాతావరణ నివేదికలు చెపుతున్నాయి. అధికారులే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి భారీగా నీటిని…

శరీర రక్షకుడికి ‘బ్రేకులు’ ఆటో ఇమ్యూనిటీ, క్యాన్సర్‌పై కొత్త పోరు

2025 వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి వైద్య చరిత్రలో అసాధారణమైన మేధోపరమైన మార్పునకు గుర్తింపుగా 2025లో ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. మేరీ ఇ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్‌స్‌డెల్, మరియు షిమోన్ సకాగుచిలకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. నిష్క్రియమైన రోగనిరోధక సహనం (పాసివ్ టాలరెన్స్) నుండి చురుకైన నియంత్రణ…

సుప్రీం చీఫ్ జస్టిస్ పై దాడి ఆది కాదు అంత్యమూ కాదు?

  “ముస్లిములకు చెందిన వక్ఫ్ బోర్డులో మతేతరులు ఉండవచ్చు. హిందూ మతానికి చెందిన ఆలయాల్లో మతేతరులు ఉండ కూడదు. కొన్ని రాష్ట్రాల్లో లౌకికవాదులుగా ముద్ర వేసి ఏకంగా కొందరు హత్య చేయబడ్డారు.లౌకిక వాదం అంటరాని తనమైంది. ఇందుకు చాల సంఘటనలున్నాయి. కర్ణాటకలో గౌరి లంకేష్ ను తన ఇంటి వద్దనే కాల్చి చంపారు . ఈ…

విస్నూర్ దేశముఖు గూండాలతోనే దొడ్డి కొమురయ్య హత్య

“నారాయణరెడ్డి 1908, జూన్‌ 4న ఉమ్మడి నల్లగొండ జిల్లా బొల్లేపల్లిలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌ మిడిల్‌ స్కూల్లో ఫస్ట్‌ఫారం చదువుకున్నారు. బండి యాదగిరి రాసిన నైజాము సర్కరోడా అనే పాటకు రావినారాయణ రెడ్డి, భీమ్ రెడ్డి నర్సింహారెడ్డి ప్రేరణ వారు. చదువరాని వారిని సైనికులగా పోరాటాన్ని నూరుపోసిన వారు నారాయణ రెడ్డి. చాదార్ ఘాట హైస్కూల్ లో,…

మార్క్సిజానికి భవిష్యత్తు ఉన్నదా? రావి నారాయణ రెడ్డి ప్రశ్న

కమ్యూనిజంపై నేడు తూర్పు యూరపు దేశాల్లో వస్తున్న వ్యతిరేకతగురించి జగన్నాథం అడిగారు. దానికి రావి నారాయణ రెడ్డి వివరణ ఇది మరో వివరణ: ‘‘గొర్బోచెవ్ ప్రవేశ పెట్టిన ‘పెరిస్ట్రోయికా’ ‘గ్లాస్ నోస్త్’ అవసరమైన చర్యలే. తూర్పు యూరప్ దేశాలు సోవియట్యూనియన్ వలె కమ్యూనిజాన్ని పోరాడి సాధించుకోలేదు. హిట్లర్కువ్యతిరేకంగా సోవియట్ దేశం ఆ దేశాల్ని ఆక్రమించి అక్కడకమ్యూనిజాన్ని…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్

“మానవతా విలువల కోసం పోరు సల్పుతు, ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకు పోయిన నాయకుడాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడారు. ఈ క్రమంలో వచ్చిన…

జూబ్లీహిల్స్‌లో పార్టీల హడావుడి

పోలింగ్‌ ‌తేదీ ప్రకటనతో జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలో రాజకీయపార్టీల హడావుడి కొనసాగుతున్నది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ జూబ్లీహిల్స్‌పైనే ఫోకస్‌ ‌పెడుతున్నాయి. కాగా రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఎన్నికలో పార్టీల విజయావకాశాలపై లెక్క లేస్తున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధానపార్టీలు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్‌ ఈ ఎన్నికలో ఎట్టిపరిస్థితిలో…

నోబెల్ శాంతి బహుమతి… శాంతికి గౌరవమా? రాజకీయాలకు వేదికా?

“గాంధీజీని మొత్తం ఐదు సార్లు శాంతి బహుమతికి నామినేట్చేసినప్పటికినీ, నోబెల్ ఇవ్వలేదు. 1989లో దలైలామాకు నోబెల్శాంతి బహుమతి ఇచ్చినప్పుడు,  నోబెల్ కమిటీ సభ్యులు గాంధీకిబహుమతి ఇవ్వకపోవడంపై బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు.ఆయనకు బహుమతి దక్కకపోవడం “ది మిస్సింగ్  లారియేట్”  (బహుమతి దక్కని పురస్కృతుడు) గా మిగిలిపోయింది.ప్రపంచవ్యాప్తంగా అహింస, శాంతి మార్గానికి గాంధీ ఆద్యుడిగా, ఒకప్రేరణగా నిలిచినప్పటికీ, సాంకేతిక, అప్పటి కమిటీ ఆలోచనలకారణంగా ఆ అత్యున్నత పురస్కారం ఆయనకు దక్కలేదు…” ప్రపంచ రాజకీయాల్లో “నోబెల్ శాంతి బహుమతి”కు ఉన్న అసలు విలువలు, ఆదర్శాలు ఇటీవలి కాలంలో తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొంటున్నాయి. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనలు తరుచుగా వివాదాలకు గురవుతూనే ఉంటాయి. నిజానికి శాంతిస్థాపన కోసం చేస్తున్న కృషి అనే నిర్వచనం మొదటగా…

ఐరన్ లేడీకి కఠిన ప్రయాణం: జపాన్ రాజకీయ సంక్షోభం, కొత్త నాయకత్వం

“జపాన్ రాజకీయ వేదిక మరోసారి అస్థిరతలో మునిగిపోయింది. ప్రధాని పదవీకాలం మధ్యలోనే ముగియడంతో, పార్టీ అంతర్గత విభేదాలు, ఆర్థిక సమస్యలు, ప్రజా విశ్వాసం కోల్పోవడం వంటివి దేశాన్ని అనిశ్చితిలోకి నెట్టాయి. ఈ సంక్షోభం చివరికి ఒక చారిత్రక ఘట్టానికి దారి తీసింది. జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా సనే తకాయచి అధికారంలోకి రానున్నారు. ఈ…