దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం – 2

(2014-2023) (గత సంచిక తరువాయి భాగం) దిలావర్ రాసిన ‘రాళ్ళూరప్పలు’ (2014) కథ గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి పేరిట యాంత్రీకరణ వలన పనుల కోసం వెళ్ళిన కోయ స్త్రీలు మైదాన ప్రాంత వాసుల చేతిలో చిక్కి అత్యాచారాలకు గురవుతున్న వైనాన్ని చిత్రించింది. గిరిజనులు నివసించే మారుమూల కోయగూడెం ప్రాంతంలో అభివృద్ధి పేరున పెద్ద పెద్ద యంత్రాలతో…









