పండగలు

‘‘మేడే అంటే ఏమిటి తాతయ్యా?’’ అడుగుతున్నాడు చిన్న అబ్బాయి తాతయ్య తిరిగి అడిగాడు అబ్బాయిని ‘‘శ్రీరామ నవమి అంటే ఏమిటి?’’ ‘‘హిందువుల పండుగ’’ ‘‘రంజాన్ అంటే’’ ‘‘ముస్లిముల పండుగ’’ ‘‘క్రిష్టమస్ అంటే’’ ‘‘క్రైస్తవుల పండుగ’’ ‘‘అలాగే మేడే అంటే కమ్యూనిష్టుల పండుగ’’ చెపుతూ పగలబడి నవ్వినవ్వి కళ్లు తుడుచుకున్నాడు తాతయ్య. తాతయ్య కళ్లల్లో నీళ్లెందుకొచ్చాయో అర్ధం…









