పిల్లల సృజనాత్మకత వెలికితీయాలి

అమెరికా లో టీచర్ వృత్తి తో ప్రారంభించి ప్రస్తుతం అకాడమిక్ సలహాదారులు గా పనిచేస్తున్న డాక్టర్ వాణి గడ్డం తో అమెరికా పాఠశాల విద్యా విధానం గురుంచి సాన్ ఫ్రాన్సిస్కో లో తెలంగాణ డెవలమెంట్ ఫోరం 25 సంవత్సరాల అవతరణ ఉత్సవాల సందర్భంగా ఎం. వి. ఫౌండేషన్ జాతీయ కన్వినర్ ఆర్. వెంకట్ రెడ్డి సంభాషణ !! పరిచయం , …









