Prajatantra Desk

Prajatantra Desk

39 సార్లు దిల్లీకి వెళ్లినా ప్రయోజనమేంటి?

ఇప్పటి వరకు ఒక్క రూపాయి తేలేదు రేవంత్‌ ‌దిల్లీ పర్యటనలపై కేటీఆర్‌ ‌విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పదేపదే దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ ‌రెడ్డి మొత్తం 39 సార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ,…

జగదీశ్‌ ‌రెడ్డి ముమ్మాటికి శిక్షార్హుడే..

Hyderabad Floods

చట్టసభలంటే విలువ లేని బిఆర్‌ఎస్‌ ‌స్పీకర్‌నే నిందించి…నిరసనలు చేయడమా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం : చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్‌ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. అటువంటి స్పీకర్‌ ‌ని పట్టుకొని సభ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే గాకుండా…

రాములోరు పెళ్లికొడుకాయనే..

స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు తయారు వేడుకలను తలకించి పులకరించిన భక్తులు.. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్ధానం ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ పౌర్ణమి సందర్భంగా సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. ఇందుకోసం ముందుగా 13న అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్‌ 6న ఆదివారం…

గ్రూపు-3 సర్వీస్‌ ‌పోస్టుల ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌3 ‌సర్వీసు పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ ‌బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ ‌చేసుకోవచ్చు. మొత్తం 1365 గ్రూప్‌ 3 ‌పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17,…

కేసీఆర్‌, ‌కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు

మొదటి నుంచీ దళితులంటే బిఆర్‌ఎస్‌కు చిన్నచూపే…. ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్‌ మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కూడా బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, నాయకులకు దళితులు అంటే చిన్న చూపే అని కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మండిపడ్డారు. ఆమె శుక్రవారం సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి…

నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలు

ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబో వినియోగం ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ శుక్రవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌ వద్ద సహాయక…

రాష్ట్రంలో భానుడి ప్రతాపం

heavy temparature

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌లో గురువారం అత్యధికంగా 40.3 డిగ్రీలు నేడు  42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైయే అవకాశం తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌లో…

రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన హోలీ సంబరాలు

రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగ సందర్భంగా యువతీ యువకులు రంగులతో ముంచెత్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. యువత బ్యాండ్‌ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థుల రంగులు జల్లుకొని ఆనందగా వేడుకలను ఆస్వాదించారు. సిటీలో…

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం అవసరం!

Commercial crops need encouragement!

వాణిజ్యపంటలకు మనదేశంలో కొదువ లేదు. మనదేశ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వాణిజ్య పంటలతో పాటు, ఉప్పులు, పప్పులు పండుతాయి. నూనెగింజలు పండుతాయి. అందులో పసుపు, మిర్చి, పత్తి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, వేరుశనగ, నువ్వులు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పాలు రకరకాల వరి ధాన్యం కూడా పండుతుంది. మన నేలలో ఈ పంటలకు…

వినియోగదారుడు ‘రారాజు’ అయ్యేదెప్పుడు?

When will the consumer become the 'king'?

మన దేశం 2047 చివరి నాటికి వికసిత భారత దేశంగా అవతరిం చాలంటే ముందుగా దేశం ఆర్థిక పథంలో దూసుకుపోవాలి. దీనికి గాను ప్రజలకు అవసరమైన వస్తూ త్పత్తి జోరుగా జరగడంతో పాటు, అంతే వేగంతో అవి అ మ్ముడు పోవాలి. వస్తువుల నాణ్యత, సేవల విషయంలో వినియో గదారుడు సంతృప్తి చెందితేనే ఇలా జరుగు…