తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు

పొట్టి శ్రీరాములు త్యాగాలను ఎన్నటికీ మరువం కొందరు ప్రజల్లో అపోహలు కలిగించేలా కుట్రలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి17: తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుకు బదులు.. సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో…








