దళితుల దశాబ్దాల కలను నెరవేర్చాం..

వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం …. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే పూర్తి చేశాం.. వర్గీకరణతో ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ఉద్దేశం దళిత సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రికి అభినందనల వెల్లువ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎస్సీ సంఘాల నాయకులు అసెంబ్లీ…









