‘డీలిమిటేషన్’ ప్రమాదాన్నిసమష్టిగా ఎదుర్కోవాలి..

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యం కావాలి శాస్త్రీయ విధానం కనుగొనే వరకు పునర్విభజనను వాయిదా వేయాలి నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17 : నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా తెలంగాణ నష్టపో తుందని, ఈ ప్రమాదాన్ని అందరం సమష్టిగా ఎదుర్కోవాలని డిప్యూటీ…








