Prajatantra Desk

Prajatantra Desk

బీసీల వెంటే కాంగ్రెస్‌ ‌పార్టీ

చరిత్రలో ఒక మైలురాయిగా కుల సర్వే కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్‌, ‌ఖురాన్‌ ‌లాంటిది దీన్ని తప్పు పడితే నష్టపోయేది బీసీ సోదరులే.. బీసీ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.  బీసీ సంఘాల…

దళితుల దశాబ్దాల కల నెరవేరుతోంది..

•సుప్రీం తీర్పు ఇచ్చిన ఆర్నెల్లలోనే వర్గీకరణ చట్టం •ఇది కాంగ్రెస్‌ ‌పార్టీ కమిట్‌మెంట్‌ ‌కు నిదర్శనం •ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : దళితుల దశాబ్దాల వర్గీకరణ కల నెరవేరబోతోందని  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు సీఎం…

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఓకే

ఆమోదం తెలిపిన తెలంగాణ శాసనసభ •ఆది నుంచి దళితులకు అండగా నిలిచిన కాంగ్రెస్‌ ‌పార్టీ •దళితులను ముందు వరసలో నిలిపింది కాంగ్రెస్‌ ‌పార్టీయే •ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. స్వాతంత్య్రం వొచ్చి నప్పటి నుంచి దళితులకు…

నేడు అసెంబ్లీకి రాష్ట్ర బడ్జెట్‌

ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి అంతకు ముందే కేబినేట్‌లో చర్చించి ఆమోదం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి18:  తెలంగాణలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం ఉదయం 11.14 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ముందుగా కేబినేట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో ఉదయం 9.30…

ఉపగ్రహ అంతర్జాలం ప్రయోజనమేనా ?

Is satellite internet useful?

మన దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ అం‌దించడానికి ఈ మధ్య కాలంలో జియో, ఎయిర్టెల్‌ ‌టెలికాం సంస్థలు ఎలోన్‌ ‌మస్క్ ‌కంపెనీకి చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ అం‌టే ఏమిటి ? దీని ఉపయోగాలు, సవాళ్లు గురించి పరిశీలిద్దాం. ఉపగ్రహ ఇంటర్నెట్‌: ‌డిజిటల్‌ ‌యుగంలో పట్టణ,మారుమూల…

మనకూ సొంత ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ

India's indigenous GPS system NAVIC

భారత స్వదేశీ జీపిఎస్‌ ‌వ్యవస్థ నావిక్‌ మనం ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే జీపీఎస్‌ ఆన్‌ ‌చేస్తాం. నావిగేషన్‌ ఇచ్చే రూట్‌ ‌మ్యాప్‌ ‌తో  ముందుకు కదులుతాం. అయితే మనం ఇప్పటి వరకు వినియోగిస్తున్న నావిగేషన్‌.. ‌గూగుల్‌ ‌మ్యాపింగ్‌ ‌మొత్తం అమెరికా నుంచి పని చేస్తుంది. అయితే, ఆపిల్‌ ‌తన కొత్త ఐఫోన్‌ ‌సిరీస్‌ ‌లో నావిక్‌…

విమర్ష .. సద్విమర్ష

రాష్ట్రంలోని రాజకీయపార్టీల మద్య నిత్యం జరుగుతున్న పరస్పర విమర్శలను చూస్తుంటే ఇందులో సద్విమర్షకులెవరన్న విషయాన్ని ప్రజలు బేరీజు వేసుకోలేక పోతున్నారు. తాము చేస్తున్న ఆరోపణలు ఎదుటివారిని లేదా వారి కుటుంబ సభ్యులను బాదిస్తాయన్న కనీస ఆలోచనకుకూడా వారు స్వస్తి చెబుతున్నట్లు కనిపిస్తున్నది.  విమర్షలు కేవలం రాజకీయాలవరకే పరిమితమవ కుండా హద్దు మీరుతున్నాయి. ఫలితంగా పరస్పర వ్యక్తిగత…

దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావాన్ని దెబ్బతీస్తున్న డీలిమిటేషన్

Delimitation is hurting the political influence of southern states

జనాభా మార్పుల ఆధారంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్వచించే ప్రక్రియ డీలిమిటేషన్.  తమిళనాడు తో సహా  దక్షిణ భారతదేశం అంతటా వివాదాస్పద అంశంగా మారింది. 2026 లో జరగనున్న ఈ ప్రక్రియపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్చి 5, 2025న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు ఇది…

ఉద్యమకారులను యాది మరిచిన పాలకులు

Cell phone use... is dangerous for children...!

భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిక్కించదగిన ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. సాయుధ పోరాటానికి నాంది పలికినది దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మ బిక్షంతో పాటు అనేకమంది యోధుల పోరాట వారసత్వ స్పూర్తిని పునికిపుచ్చుకొని తెలంగాణ ఆస్థిత్వాన్ని పతాక…

సెల్ ఫోన్ వాడకం… పిల్లలకు ప్రమాదం…!

సెల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే పడుకుని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మన తోనే ఉంటుంది. మళ్లీ పడుకున్న తర్వాత మన పక్కనే ఉంటుంది. క్షణానికి ఒక్కసారైనా బుల్లి సెల్ఫోన్ ను చూడందే నిద్రపట్టదు. ఇది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ ఇదే రుగ్మతలా మారిపోయింది.…