రుణమాఫీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు..

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ను ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని స్పష్టమవుతున్నదని అసెంబ్లీలో…









