కుల రహిత సమాజ నిర్మాణమే అంబేడ్కర్ కు నిజమైన నివాళి…!!

భారత రాజ్యాంగ చట్టంలోని పీఠిక, ప్రాథమిక హక్కులను, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన ఆదేశిక సూత్రాలను తుంగలో తొక్కి రాజ్యాంగ సమీక్ష పేరుతో నేటి పాలకులు మనుధర్మ శాస్త్రాన్ని అమలుపరుస్తున్నారు. ఏప్రిల్ 14 న భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 135వ జయంతి మహారాష్ట్రలో ఏప్రిల్ 14 , 1891 లో మహర్ కులంలో జన్మించి…









