అంబేడ్కర్ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాం..

ఆయన గౌరవార్థం బిజెపి ఆధ్వర్యంలో పంచతీర్థాల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్ కు వేధింపులు తన జీవితాంతం కాంగ్రెస్ తోనే పోరాటం చేశారు. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళుతోందని కేంద్ర మంత్రి, బిజెపి…









