Prajatantra Desk

Prajatantra Desk

పహల్గామ్ లో ఉగ్రదాడి కలకలం

24 మంది మృతి, ఐదుగురి  పరిస్థితి విషమం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22:  జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసారన్ మైదానంలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో కనీసం 24 మంది మృతి చెందారు, 10 మందికి పైగా గాయపడ్డారు  . ఈ దాడి భారతీయ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, పహల్గాం ప్రాంతంలో ఇటీవల కాలంలో…

ప్రభుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా క‌లెక్ట‌ర్లు ప‌నిచేయాలి

నాలుగు మండ‌లాల్లో 5,905 ద‌ర‌ఖాస్తులు మే మొద‌టివారంలో మ‌రో  28 మండ‌లాల్లో భూభార‌తి పైల‌ట్‌ ప్ర‌తి సోమ‌వారం బిల్లుల చెల్లింపు 200 ద‌ర‌ఖాస్తుల‌కు ఒక గెజిటెడ్ అధికారి ప‌ర్య‌వేక్ష‌ణ‌ రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ప్ర‌భుత్వ ఆలోచ‌న‌లు , ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా  ప‌నిచేయాల‌ని…

ప్రజా ప్రభుత్వంలో మూడంచల్లో ఉద్యోగాల కల్పన

హైదరాబాదులో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొద్దిమందికే ఉద్యోగాలు గత పదేళ్లలో నిరుద్యోగులు అనేక అవస్థలు మధిర జాబ్ మేలాలో 5,000 మందికి ఉపాధి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  కోరి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆ కొద్దిమంది రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వొచ్చాయని,…

దేశ అభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర కీలకం

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, సుపరిపాలనలో సివిల్ సర్వీసెస్ అధికారులు పోషించే కీలక పాత్రను స్మరించే రోజుగా ఈ దినం నిలుస్తుందని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.…

అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దాం రండి..

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ఒసాకా ఎక్స్ పోలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్…

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

8‌ మంది మావోయిస్టుల మృతి రాంచీ, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 21: ‌జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పుల్లో 8 మంది మృతి చెందారు.  సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 209 కమాండో బెటాలియన్‌ ‌ఫర్‌ ‌రిసొల్యూట్‌ ‌యాక్షన్‌ (‌కోబ్రా) దళాలు, స్థానిక…

పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రపంచ నేతలు ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సిఎంల సంతాపం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ‌వాటికన్‌ ‌సిటీలో పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌సోమవారం ఉదయం మృతి చెందారు. కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ (88) ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా…

మజ్లిస్‌ ‌కోసమే పోటీకి బీఆర్‌ఎస్‌ ‌దూరం

ఏ ప్రాతిపదికన పోటీకి దూరంగా ఉన్నారో చెప్పాలి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఏప్రిల్‌21: ‌నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఎం‌దుకు పోటీ చేయడంలేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ‌చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. అత్యధిక వోట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో…

భూభార‌తితో భూ స‌మ‌స్య‌లన్నీ ప‌రిష్కారం

వొచ్చేనెల నుంచి గ్రామ‌ప‌రిపాల‌నా అధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 :  భూభార‌తి చ‌ట్టం ద్వారా రాష్ట్రంలోని భూ స‌మ‌స్య‌లన్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్ర‌క‌టించారు.భూభారతి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు, భూములున్న ఆసాముల కోసం…

‘హ్యామ్’తో రహదారులకు మహర్దశ

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హ్యామ్ రోడ్ల ప్రణాళికపై మంత్రి సుధీర్ఘ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన రహదారులను గుర్తించి హ్యామ్ మోడల్ లో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు.  సోమవారం  సచివాలయంలో రోడ్లు…