Prajatantra Desk

Prajatantra Desk

పదేళ్లలో ఖజానాఖా ‘ఖాలీ’ చేసి కాంగ్రెస్ పై నిందలు

బిఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదు పూర్తి అభద్రతాభావంతో కేసీఆర్‌ వ్యాఖ్యలు అక్కసు వెళ్లగక్కేలా ఎల్కతుర్తిలో కెసిఆర్‌ ప్రసంగం నేను సిఎం అయిన రెండో రోజే గుండె పగిలిన కెసిఆర్‌ జానారెడ్డి నివాసంలో సిఎం రేవంత్‌  రెడ్డి ‌చర్చలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తాను సీఎం అయినా రెండో రోజే కేసీఆర్‌ ‌గుండె పగిలిందని…

మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు నిర్వహించిన అనుభవం జానారెడ్డి, కేకేలకు దగ్గర ఉందని, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించేందుకు అధిష్టానం నిర్ణయాన్ని ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. పార్టీ హైకమాండ్‌ ‌కు సమాచారం ఇచ్చి, పీస్‌ ‌కమిటీ రిక్వెస్ట్ ‌పంపిస్తామని…

ఫాసిజమా? నయా ఫాసిజమా?

తల పగల కొట్టడానికి ఇటుక రాయైనా కటిక రాయైనా ఒకటే? మినీ స్విట్జర్లాండు గా భావింపబడే కాశ్మీర్‌ లోయలోని పహెల్గాంలో వేర్పా టు వాద ముష్కరులు అమానవీ యమై న దాడి చేసి 28 మంది పర్యాట కుల ను పొట్టను పెట్టుకున్నారు. ఈ దాడికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం గైకొం టున్న చర్యలు సమర్థనీయమే!…

సాయుధ పోరాటానికి స్వస్తి పలకండి

నూతన ప్రజాస్వామ్య  విలువల కల సాకారం చేయండి మావోయిస్ట్‌ పార్టీ నాయకత్వానికి బహిరంగ లేఖ గతంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో తీసుకున్న సాయుధ పోరాటం విరామం ప్రజా సంఘాల ఏర్పాటుకు దారి తీసింది. లీగల్‌ గా పని చేసే అవకాశం కలిగింది. లక్షలాది పేదలకు అండగా నిలవడానికి అవకాశం ఏర్పడిరది.  లక్షలాది యువతి యువకులను కదిలించడానికి…

ప్రాథమిక సౌకర్యాల కొరత

నాంపల్లిలోని ప్రజా ఉద్యానవనంలో సీనియర్‌ ‌సిటిజన్ల విభాగానికి చెందినవారు నిరసన తెలిపారు. వారు మరుగుదొట్లలు, తాగునీరు, వ్యాయామ సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రక్తపోటు, షుగర్‌, ‌గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు తరచూ ఉద్యానవనానికి వచ్చే వారు ప్రాథమిక సౌకర్యాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాదులోని ఇతర పార్కులలో లభిస్తున్న…

టెన్త్ ‌మెమోల్లో మార్కులతో పాటు గ్రేడింగ్‌

రెండు, మూడు రోజుల్లో ఫలితాల విడుదల ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌పదో తరగతి మార్కుల మెమోలను ఎలా ముద్రించాలన్న అంశానికి సర్కారు ఎట్టకేలకు తెరదించింది. 2024-25 విద్యాసంవత్సరానికి పదో తరగతి మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్స్‌ను సైతం ముద్రించాలని నిర్ణయించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ ‌యోగితారాణా తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు. పదో తరగతిలో…

పది సంవత్సరాల నిరంకుశ పాలనపై  కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి

తాగాలి చేసిన ప్రజలను విద్యార్థులను యువకులను ఉద్యమకారులను బహుజన వర్గాల వారిని అణచివేసి కుటుంబ సభ్యులను సమీప బంధువులను డబ్బు సంచులు తెచ్చిన కార్పొరేట్ సంస్థల నాయకులు చేరదీయలేదా? ఉద్యమకారుల సమక్షంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం కుటుంబ పార్టీగా మార్చి పార్టీ ఉన్నంతకాలం ప్రతిపక్ష నేత లేదా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు…

ప్రపంచ ఎనిమిదో వింతగా కాళేశ్వరం

కట్టిన మూడేళ్లలోనే కూలింది.. కెసిఆర్‌ ఎనిమిదో వింత మాటలు నిజమయ్యాయి మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26:  ‌ప్రపంచంలో ఎనిమిదో వింత కాళేశ్వరమేనని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టను కట్టి దానిని మూడేళ్లలోనే కూలేట్టు చేసిన ఘనత మాజీ సిఎం కెసిఆర్‌దని అన్నారు. అందుకే…

వరంగల్ సభతో రాజకీయాల్లో సరికొత్త చరిత్ర

రాష్ట్ర ప్రజలు లక్షలాదిగా తరలి రావాలి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ హన్మకొండ,  ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు…