పర్యావరణ హితం లక్ష్యంగా వాల్టా చట్టాన్ని అమలు చేయాలి

సహజ వనరుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి మండలస్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలి నీటివినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలి ఆకుపచ్చ తెలంగాణ కోసం వాల్టా చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యావరణ హితంగా ప్రజల అభివృద్ధి కోణంలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా…









