కె.వి. రమణాచారి పాలనా సామర్థ్యం ఎందరికో ఆదర్శం

– టి.డి.డి. ఇ.ఒ.గా ఆయన అనుభవాల సారమే హరే శ్రీనివాస పుస్తకం – పదవులకే వన్నె తెచ్చిన గొప్ప అధికారి – పుస్తకావిష్కరణ సభలో హరీష్‌రావు ప్రశంసలు రిటైర్డ్ ఐ ఏ ఎస్ డాక్టర్ కె.వి.రమణా చారి పరిపాలనా సామర్థ్యం ఎందరికో ఆదర్శమని మాజీ మంత్రి బీఆర్ ఎస్ నాయకుడు హరీష్‌రావు ప్రశంసించారు. శుక్రవారం ఆయన…









