prajatantra_news

prajatantra_news

మీడియాపై దాడి అమానుషం

దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు బాధ్యలందరిపై కఠిన చర్యలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మీడియాపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మీడియాపై మూకుమ్మడి దాడి చేయడం అత్యంత దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. మీడియాలో జరిగే చర్చలు, చెప్పే…

మూడు లేయ‌ర్లుగా తెలంగాణ అభివృద్ధి

– న‌గ‌ర‌ ప్ర‌జ‌ల దాహార్తి తీర్చేందుకు కృషి చేసిన పి.జె.ఆర్‌ – చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల‌నే హైడ్రా కూల్చివేసింది – పి.జె.ఆర్. ఫ్లైఓవర్‌ ప్రారంభ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 28: హైద‌రాబాద్ ప్ర‌జ‌ల దాహార్తి తీర్చేందుకు పి.జ‌నార్థ‌న్ రెడ్డి ఎంత‌గానో కృషిచేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ‌చ్చిబౌలిలో పి.జె.ఆర్.…

విద్యార్థి దత్తత గొప్ప కార్యక్రమం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కితాబు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 28: ‌పేద విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొల్లపల్లి గణేష్‌ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి విద్యార్థి దత్తత కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు.  ధర్మపురి పట్టణంలో శనివారం విద్యార్థి…

 ప్రశ్నించే గొంతుకలు మూగబోతే ప్రజాస్వామ్యానికి విఘాతం

కేంద్ర ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి ఎమ్మెల్సీ మధుసూదనాచారి అణచివేతతో ఉద్యమం ఆగదు : పౌరహక్కుల సంఘం అమరుల త్యాగం వృథా కాదు :  నిర్బంధ వేదిక నాయకుడు  రవిచందర్ అణచివేత ఉన్నంతకాలం ఉద్యమం ఆగదు: పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గాజర్ల రవికి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు…

తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు

మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: భారత ప్రధానిగా క్లిష్టసమయాల్లో బాధ్యతలు స్వీకరించిన పీవీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన శక్తియుక్తులతో గట్టెక్కించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో మహా మేధావి, అపరచాణక్యుడు అయిన పీవీ ఏ పదవి చేపట్టినా అది ప్రజల…

గురుకులాలను ప్రవేశపెట్టిన ఘనత పీవీదే

మంత్రి పొన్నం నివాళి క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 28 : మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు 104 వ జయంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమిలో పీవీ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళుల‌ర్పించారు. అనంతరం ఉచిత కంటి వైద్య‌ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పీవీ అనేక…

మహాన్యూస్‌ ఛానల్‌పై దాడి అమానుషం

వెనుక ఎంతపెద్దవారున్నా చర్యలు తప్పవు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మహాన్యూస్‌ ఛానల్‌ కార్యాలయంపై బీఆర్‌ఎస్‌ మూకల దాడిని ంవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఇది అమానుష చర్య అని పేర్కొన్నారు. మీడియా సంస్ధల కార్యాలయాలపై భౌతిక దాడులకు పాల్పడడం,…

వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం

607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 28: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు…

పామాయిల్‌ సాగుకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరూఖ్‌నగర్‌ మండలాల్లోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు 32 వేల ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటారు. మంచాల మండలం బోడకొండలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి, తలకొండపల్లి మండలం చీపునూతలలో కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.…

సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణిలో అమలు జరుపుతున్న ఉచిత ప్రమాద బీమా పథకం ప్రభుత్వరంగ సంస్థలకేగాక అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థలో అమలు జరుపుతున్న రూ.1.2 కోట్ల ప్రమాద బీమా పథకం…