రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం

– అందుకే ఓటుకు నోటు ఫైళ్లు దగ్ధం – బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపణ మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం…









