prajatantra_news

prajatantra_news

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ

ఇరాన్‌ కీలక ప్రకటన ఆ క్రెడిట్‌ తనదేనని ప్రకటించుకున్న ట్రంప్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం పేర్కొన్నారు. గ్రినిజ్‌ సమయం ప్రకారం ఉదయం 4 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందంటూ ఆ క్రెడిట్‌ తనదేనని ప్రకటించుకున్నారు. ఆ వెంటనే అలాంటిదేమీ…

బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: పదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్‌ బీసీలను పట్టించుకున్న పాపానపోలేదని, ఇపుడు బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.  తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌ గాంధీ మార్గదర్శకంలో సిఎం రేవంత్‌…

ఇజ్రాయిల్ దాడుల్లో 500 మంది మృతి

ఇరాన్ మీడియా ప్ర‌క‌ట‌న‌  టెహ్రాన్, జూన్ 23  : ఇజ్రాయిల్ చేప‌డుతున్న దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 500 మంది మ‌ర‌ణించిన‌ట్లు సోమ‌వారం ఇరాన్ మీడియా ప్ర‌క‌టించింది. జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. మృతుల సంఖ్య‌పై సోమ‌వారం ఆ దేశ ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌ట‌న చేసింది. ఇజ్రాయిల్ నిర్వ‌హించిన దాడుల్లో…

కంచగచ్చబౌలి భూములపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,జూన్‌23(ఆర్‌ఎన్‌ఎ): కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను సీజే ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములను గతంలో టీజీఐఐసీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈక్రమంలో భూములను జేసీబీలతో చదును చేసింది.…

‘స్థానిక’ ఎన్నిక‌లు,  బనకచర్లపై ఫోకస్

రాష్ట్ర‌ మంత్రివర్గ సమావేశంలో చ‌ర్చ‌! హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జూన్ 23 : గోదావరి – బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే అంశంపై రాష్ట్ర మంత్రి వ‌ర్గం సుదీర్ఘంగా చ‌ర్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తెలంగాణ సచివాలయంలో జ‌రిగింది. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన…

ఫోన్‌ ట్యాపింగ్‌.. మరో కీలక పరిణామం

మాజీ సిఎస్‌ శాంతి కుమారి తదితరుల విచారణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) రఘునందన్‌ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది.…

కాళేశ్వరంలో అవినీతి ముమ్మాటికీ నిజం

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్‌ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ‌మండిపడ్డారు. బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌  నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం…

‘సాయంత్రం లోగా చంపేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి’

బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావుకు బెదిరింపులు మావోయిస్టుల పేరుతో ఫోన్‌ కాల్‌ ఎం‌పీ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌మెదక్ ‌బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కు పీపుల్స్‌వార్‌ ‌మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ ‌వొచ్చింది. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునని, సోమవారం సాయంత్రంలోగా రఘునందన్‌రావును చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్‌ ‌చేశాడు.…

ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ఆప్‌

‌గుజరాత్‌, ‌పంజాబ్‌లో సీట్లు నిలబెట్టుకున్న ఆమ్‌ ఆద్మీ కేరళలో ఎల్డీఎఫ్‌కు షాక్‌..‌కాంగ్రెస్‌ ‌వశమైన నిలంబర్‌ ‌రాజ్యసభకు వెళ్లడం లేదన్న ఆప్‌ ‌కన్వీనర్‌ ‌కేజ్రీవాల్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 23:  ‌గుజరాత్‌, ‌పంజాబ్‌ ఉప ఎన్నికల్లో ఆప్‌ ‌సత్తా చాటింది. గుజరాత్‌లో బిజెపికి ఓటమి తప్పలేదు. దేశ వ్యాప్తంగా జూన్‌ 19‌న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు…

తెలంగాణలో జోరుగా ఉపాధి హామీ పనులు

మొదటి రెండు నెలల్లోనే 70 శాతం పూర్తి పని దినాలు రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయని, కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల పని దినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల పని దినాలను పూర్తి చేశామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ…