prajatantra_news

prajatantra_news

స‌మాజ సేవ‌కు ఇది గొప్ప అవ‌కాశం

– రాష్ట్రంలో ఎవ‌రూ ఖాళీగా వుండొద్దు – ఇదే దృక్ప‌థంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ది -ఒకే రోజు ఇన్ని నియామ‌క ప్ర‌తాలు ఎప్పుడూ ఇవ్వ‌లేదు – డిప్యూటి ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 18:  అయితే బడికి వెళ్లాలి లేదంటే ఉద్యోగం చేయాలి రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండొద్దన్న‌ ఆలోచనతో ప్రజా…

యువ‌కుల బ‌లిదానాల‌తోనే తెలంగాణ సాకారం

-ప‌దేళ్లుగా గ్రూప్‌-1 నియామ‌కాలు లేవు – స‌మ‌స్య‌లు ఎదుర్కొని నియామ‌క ప్ర‌తాలు అందించాం – సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 18:  విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా…

పాక్‌ ‌సరిహద్దుల్లో కేంద్ర మంత్రి బండి ‌పర్యటన

– సరిహద్దు గ్రామాల్లో వరద బాధితులకు పరామర్శ – వారిని ఆదుకుంటామని మంత్రి హామీ చండీఘడ్‌,అక్టోబర్‌ 18:‌కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌పంజాబ్‌ ‌రాష్ట్రంలోని భారత్‌-‌పాకిస్తాన్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పంజాబ్‌ ‌లోని అమృత్‌సర్‌ ‌విచ్చేసిన కేంద్ర మంత్రి శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు…

స్వామి వారిని దర్శించుకున్న పీవీ సింధు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఒలింపిక్‌ ఛాంపియన్‌ పీవీ సింధు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ముందుగా స్వామివారి నిత్య కల్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు…

యాదగిరిగుట్టలో బీసీ బంద్‌ విజయవంతం

– ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు చేపట్టిన బంద్‌ యాదగిరిగుట్టలో విజయవంతంగా జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అఖిలపక్షాల నాయకులు పాల్గొన్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలను మూసివేయగా…

బీసీల‌పై క‌క్ష క‌ట్టిన బీజేపీ ప్ర‌భుత్వం

– 42శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల్సిందే – బీసీ బిల్లు కోర్టుల చుట్టూ తిరుగుతోంది – మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : బీజేపీ ప్రభుత్వం బీసీలపై కక్ష కట్టిందని ఎక్సైజ్‌, ప‌ర్యాట‌క శాఖ‌ల మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అవసరమైతే రాజ్యాంగానికి సవరణలు, సర్దుబాట్లు చేసి బీసీలకు 42 శాతం…

రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌, బీజేపీల డ్రామాలు

– మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. పార్లమెంటులో బీజేపీకి 240మంది…

ప్రశాంతంగా బీసీ బంద్‌

– ర్యాలీలు..రాస్తారోకోలతో ఆందోళన – బస్‌ ‌డిపోల ముందు నేతల బైఠాయింపు – బస్సుల బందుతో ప్రయాణికుల ఇబ్బంది – బంద్‌లో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు – అంబర్‌పేటలో కిందపడ్డ హన్మంతరావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌18: ‌బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ ఐకాస చేపట్టిన బంద్‌ ‌తెలంగాణవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. అత్యవసర సేవలు మినహా…

పథకాల అమలులో అలసత్వాన్ని సహించం

– ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల…

ఆట‌లు, క్రీడ‌ల‌తో నిర్ణ‌యాధికారం మెరుగు

– కాకతీయ వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం – ముగిసిన ఇంటర్‌-కాలేజియేట్‌ టోర్నమెంట్‌ – విజేతలు, రన్నరప్‌లకు బహుమతులు అందజేత వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: కిట్స్‌ వరంగల్‌ ప్రాంగణంలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం, కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) వరంగల్‌ క్యాంపస్‌లో శుక్ర, శనివారాలు జరిగిన ఇంటర్‌-కాలేజియేట్‌ టోర్నమెంట్‌ మెన్‌…