prajatantra_news

prajatantra_news

కేంద్ర మంత్రి బండి మరో సంచలన నిర్ణయం

– కరీంనగర్‌ ‌ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్కూల్‌ ‌పిల్లలకు అండ – టెన్త్ ‌విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించాలని నిర్ణయం – ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖ ద్వారా వెల్లడి కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5: ‌కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌శుభవార్త అందించారు. ఈ…

కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటేనే కాంగ్రెస్ 

– పరిగి నియోజకవర్గంలో విద్యుత్ అభివృద్ధి పనులు  – ఉప‌ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  పరిగి, ప్రజాతంత్ర, నవంబర్ 5: కాంగ్రెస్ అంటేనే కరెంటు అని, కరెంటు అంటేనే కాంగ్రెస్ అlr, కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కరెంటు ఉండదన్న వారు కరెంటుతోపాటు కాంగ్రెస్ ను ముట్టుకుంటే తెలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌బెదిరింపులు

– అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌తీరుపై బీఆర్‌ఎస్‌ ‌మండిపాటు – ఈ బెదరింపులు దేనికి సంకేతమన్న బాల్క సుమన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్‌ఎస్‌ ‌నేత బాల్క సుమన్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపులు…

ఎన్డీయే కోటి వరాల హామీలు బూటకం

– ఒక్కసారి మహాగఠ్‌బంధన్‌కు అవకాశం ఇవ్వండి – తెలంగాణ మోడల్‌ పాలన అందిస్తాం బీహార్‌ ప్రజలకు మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రెండు దశాబ్దాలపాటు అవినీతి అక్రమాలు అవకాశవాద రాజకీయాలతో బీహార్‌ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిరదని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల పరిశీలకుడు, తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి…

కాంగ్రెస్‌వి మత ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలు

– ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం – ఓట్ల కోసం మతప్రాతిపదికన మంత్రి పదవులా? – మండిపడ్డ బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు సంతుష్టీకరణ రాజకీయాల, కాంగ్రెస్‌ పార్టీ విభజనాత్మక రాజకీయాల అసలు ముఖాన్ని బట్టబయలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు దుయ్యబట్టారు.…

ఆందోళన వద్దు.. ప్రతి హామీ నెరవేరుస్తాం

– ఓర్వలేకే మాపై ప్రతిపక్షాల విమర్శలు – జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేరుస్తామని, ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప…

ముత్తంగి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

– ప్రయాణికులు సురక్షితం సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదం ఘటన మరువకముందే సంగారెడ్డి జిల్లాలో బుధవారం మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి…

వరంగల్‌ మార్కెట్‌లో పత్తి తడవడంపై విచారణకు ఆదేశం

– 59 బస్తాలు తడిసాయని రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నివేదిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నపవంబర్‌ 5: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిసిపోయాయి. ఈ సం ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌…

యూపీ మిర్జాపూర్‌ స్టేషన్‌లో ఘోర ప్రమాదం

– ట్రాక్‌పై దిగిన యాత్రికులను ఢీకొన్న రైలు – ఆరుగురు దుర్మరణం లక్నో, నవంబర్‌ 5: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మిర్జాపుర్‌లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న యాత్రికులను ఓ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కార్తీక‌ పౌర్ణమి నేపథ్యంలో మహిళా యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి…

మరికొంత తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్‌ రేట్‌లో కోతపై కూడా ఆశలు సన్నగిల్లుతుండటంతో బంగారం రేటు నానాటికీ పడిపోతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ప్రతిఫలిస్తూ భారత్‌లో కూడా పసిడి ధరలు దిద్దుబాటుకు లోనవుతున్నాయి. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం బుధవారం ఉదయం దేశంలో 24 క్యారెట్‌ 10…