prajatantra_news

prajatantra_news

పిల్ల‌ల కోసం ప‌క్షుల మినీ జూ ఏర్పాటు

– నాంపల్లి ఎగ్జిబిష‌న్‌లోఅటవీ శాఖ స్టాల్ ప్రారంభం – వివిధ అట‌వీ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7: నాంపల్లి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్‌ను రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన సంరక్షకులు డా. సువర్ణ బుధ‌వారం ప్రారంభించారు. అడ‌వులు, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల…

ప్రపంచ పర్యాటకంగా తెలంగాణ అభివృద్ధి

-సంక్రాంతి సందర్భంగా కైట్‌ అం‌డ్‌ ‌స్వీట్‌ ‌ఫెస్టివల్ – అన్ని చెరువుల వద్ద కైట్‌ ‌ఫెస్టివల్‌ ‌- అధికారులతో కలసి సక్షించిన మంత్రి జూపల్లి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ఈ సంక్రాంతి పండుగను సంప్రదాయం, సంస్కృతి పరిరక్షణకు అనుగుణంగా ఘనంగా జరుపుతున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్‌…

వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి7: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధి సర్దార్‌ పటేల్‌ నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు 15 తులాల వెండి, 3 తులాల బంగారు ఆభరణాలు, వెండి, పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున రోజువారీ పూజల కోసం ఆలయాన్ని తెరిచిన పూజారులు…

హావిూలను విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

’బాకీ కార్డులు’ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌ మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 7: ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా విఫలమైందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో బాకీ కార్డులను బుధవారం ఆవిష్కరించారు. మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ…

విషాదాంతం అయిన ప్రేమజంట జీవితం

– ఉరేసుకుని ప్రేమికురాలు బలవన్మరణం – తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న‌ ఘటన హయత్‌నగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో పూజ అనే 17 ఏళ్ల యువతి మంగళవారం ఉరి వేసుకొని…

నీటి హ‌క్కుల‌పై రాజీ లేదు

Minister Uttam Kumar Reddy

– సుప్రీంకోర్టులో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తాం – కృష్ణ‌, గోదావ‌రి జ‌లాల్లో నాణ్య‌మైన వాటా సాధిస్తాం – అర్హులంద‌రికీ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు – జాబ్ మేళా ద్వారా 4500 మందికి ఉద్యోగాలు – మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జ‌న‌వ‌రి 7:  కృష్ణ, గోదావరి జలాలలో రాష్ట్ర నీటి హక్కులు సుప్రీం కోర్టు,కేంద్ర…

ఐ బొమ్మ రవికి కోర్టులో చుక్కెదురు

– ఐదు కేసుల్లో బెయిల్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి 7: పైరసీ వెబ్‌సైట్‌ ’ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్లపై నాంపల్లి కోర్టు బుధవారం విచారణ…

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఉచిత సలహాలిచ్చారు

– అవేవీ ప‌ట్టించుకోలేదు : విదేశాంగ మంత్రి జైశంకర్‌  న్యూదిల్లీ, జనవరి 7: భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పశ్చిమ దేశాలు ఉచిత స‌ల‌హాలు ఇచ్చాయంటూ విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ దేశాలు ఉద్రిక్తతల సమయంలో ఆందోళన చెందినట్లు చెప్పాయని, కానీ అవేవీ…

సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 7: ఖమ్మం మున్సిపల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కార్పొరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవిలు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల బీఆర్‌ఎస్‌్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు సీహెచ్‌.లక్ష్మి, జి.చంద్రకళ, డి.సరస్వతి, అమృతమ్మ, ఎం.శ్రావణిలు…

రూ.50 కోట్ల జీఎస్టీ ఎగవేత

– ఆరెంజ్‌ ట్రావెల్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌ అరెస్ట్‌ – ట్రిలియన్‌ లీడ్‌ ఫ్యాక్టరీ ఎంపీ చేతన్‌ కూడా.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 7: జీఎస్టీ ఎగవేత కేసులపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ దాడులను ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్‌, అంతర`ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో భారీ…