prajatantra_news

prajatantra_news

వనపర్తిలో హరీష్‌రావు సభకు అనుమతి రద్దు

– హైకోర్టుకు వెళతామన్న మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ‌కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ ‌నేతలు మండిపడుతున్నారు. పరిగి రైతుల పరామర్శకు వెళ్తున్న‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్‌ ‌వనపర్తిలో హరీష్‌ ‌రావు బహిరంగ సభకు అనుమతులను రద్దు చేసింది. వనపర్తి నియోజకవర్గం…

2బిహెచ్‌కె కాలనీల్లో దుకాణాల విక్రయాలు

– నేటినుంచి బహిరంగ వేలం ప్రక్రియ షురూ – అందుబాటులో 1400కుపైగా షాపులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: హైదరాబాద్ పరిసరాల్లోని ‘క్యూర’ పరిధిలోని డబుల్ బెడ్ రూం కాలనీల్లోని 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని…

వచ్చే రెండు నెలలు కీలకం

– తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు – ‘ఉపాధి’ పనుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి – పెసా చట్టం అమలుకు త్వరలో శిక్షణ – పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: వేసవి నేపథ్యంలో వచ్చే రెండుమూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి…

ఇరాన్ నుంచి సురక్షితంగా బయటపడండి

– భారత ప్రజలకు కేంద్రం అడ్వయిజరీ న్యూదిల్లీ, ఏప్రిల్ 8 : ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. అవసరమైతే భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని…

15 రోజుల విరామం

– ఇరాన్ తో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ – హర్మూజ్ పై సుంకాల విధింపునకు ఇరాన్ సమర్థన – 40 రోజుల ఉద్రిక్తతల నుంచి ఉపశమనం – ఫ‌లించిన పాకిస్థాన్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వాషింగ్టన్, ఏప్రిల్ 8: పశ్చిమాసియాలో గత 40 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా`ఇరాన్ మధ్య రెండు…

ఘన-తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలి

– సీఎంను క‌లిసిన రిప‌బ్లిక్ ఆఫ్ ఘ‌న హైక‌మిష‌న‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఘన- తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విద్య,…

సీఎంను కలిసిన ‘టాటా లాక్‌హీడ్’ ఎండీ టిమ్

–  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్(టీఎల్‌ఎంఏఎల్) ఎండీ టిమ్ రైఫిల్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భారత దేశంలో సీ-130 జే సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఏర్పాటు చేయనున్నది.…

‘నారీశక్తి వందన్’ చరిత్రాత్మక నిర్ణయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – శిల్పా పార్క్ అపార్టుమెంట్స్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ అధినియం ఒక చరిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని బీజేపీ…

రబీలో 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

– 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి – 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం – అందుబాటులో 16 కోట్లకు పైచిలుకు గన్నీ బ్యాగులు – అనధికార మార్గాల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదు – సరిహద్దుల్లో ఎగుమతులు, దిగుమతులపై నిఘా – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

ఈ యేడు వర్షాలు అంతంతమాత్రమే

– సగటుకన్నా తక్కువ వర్షపాతం నమోదు – వాతావరణ సంస్థ స్కైమెట్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, ఏప్రిల్‌ 7: ‌భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతువపనాలు కొనసాగే వర్షాకాలం రెండో భాగమైన జూన్‌-‌సెప్టెంబర్‌లో ఎల్‌ ‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని…