prajatantra_news

prajatantra_news

పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

– సీఎస్ రామకృష్ణారావు హైదాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత…

ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగాడి బురిడీ 

– కేంద్ర పథకం పేరు చెప్పి రూ.లక్ష లూటీ – పోలీసులను ఆశ్రయించిన జనగామ ఎమ్మెల్యే జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : సైబర్ నేరగాళ్ల చేతిలో సాధారణ ప్రజల నుంచి ఉన్నతమైనహోదాల్లో ఉన్నవారి వరకు ఎందరో మోసపోగా తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆ జాబితాలో చేరారు. ఈనెల 5న హైదరాబాద్‌లో ఉన్న…

జీవన్‌రెడ్డిని అన్ని విధాలా ఆదరించాం

– గతంలో కేసీఆర్ పాలనను విమర్శించింది మరిస్తే ఎలా – మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని ప్రస్తావించారు. ఆయనకు ఉన్నతమైన…

సమగ్ర ట్రామా కేర్ పాలసీ ప్రారంభం

– రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తం – కొండాపూర్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన – మీడియాతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే హాస్పిటల్స్‌కు తరలించి వారి ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం సమగ్ర ట్రామా కేర్…

సమాజంలో మార్పునకు విద్యార్థి ఉద్యమమే నాంది

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల – ఎన్ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: చదువు నేర్పిన వివేకం పోరాట పటిమగా మారినప్పుడే దేశ చరిత్ర మారుతుంది.. సమాజంలో ఏ విప్లవాత్మక మార్పు రావాలన్నా దానికి విద్యార్థి ఉద్యమమే తొలి అడుగు.. ఇది చరిత్ర నిరూపించిన సత్యం అని ఐటీ,…

నరేంద్ర కీర్తి అజరామరం

– నగరంలో కాషాయ జెండా రెపరెపలు ఆయన చలవే – వర్ధంతి కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: నగరంలో ఈరోజు కాషాయ జెండా రెపరెపలాడుతోందంటే, వేలాదిమంది కార్యకర్తలు ధైర్యంగా పనిచేస్తున్నారంటే అది ఆలె నరేంద్ర స్ఫూర్తితోనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. నరేంద్ర (టైగర్ నరేంద్ర) 12వ వర్ధంతి సందర్భంగా…

అయినా.. మా సైన్యం అక్కడే 

– స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్, ఏప్రిల్ 9 : అమెరికా`ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు. ఇరాన్`అమెరికా మధ్య రెండు వారాల…

నిబద్ధత కలిగిన నేత జీవన్‌రెడ్డి

– కేసీఆర్-జీవన్‌ల అనుబంధం ఈనాటిది కాదు – సీఎం రేవంత్, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు – కేసీఆర్ మళ్లీ సీఎంగా రావాలంటున్న ప్రజలు – జగిత్యాల వెళ్లి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్ జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : రాష్ట్రంలో రైతులు, పేదలు సంతోషంగా జీవించాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా రావాలి అని ప్రజలు కోరుకుంటున్నట్లు బీఆరఎస్…

రాష్ట్రం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా

– ఆయన పాలనే బెటర్ – నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకున్నారు – తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ వల్లనే సాకారమైంది – మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు – త్వరలో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: తాను బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్…

తప్పు ఒప్పుకో.. ప్రజలకు క్షమాపణ చెప్పు

– సీఎం సహా మంత్రులందరూ అవినీతిపరులేన‌న్న‌ పొంగులేటి – అవినీతి బట్టబయలయ్యేసరికి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు – అందుకే తిట్ల దండకం ఎత్తుకున్నారు – బీఆర్ఎస్ నేత హరీష్ రావు వనపర్తి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : అత్యంత పవిత్రమైన సచివాలయంలో పొగురులేటి (మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి) మాటలు విన్నాం.. అంబేద్కర్, బిర్లా మందిరం, అమ్మవారు, మసీదు,…