prajatantra_news

prajatantra_news

కూరగాయల సాగుపై 25న శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఫామింగ్ పథకంలో భాగంగా ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ (ఆదివారం) ఉదయ 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు…

చిన్నారిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

– నిర్బంధ కేంద్రానికి తరలింపు వాషింగ్టన్, జనవరి 23: మిన్నెసోటాలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఐదేళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రీ `స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న బాలుడిని అతని తండ్రితో పాటు ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకుని టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు పాఠశాల యాజమాన్యం, న్యాయవాది తెలిపారు. ఈ బాలుడు ఇటీవల మిన్నియాపాలిస్…

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– అభివృద్ధిలో నిర్మాణ‌, డిజైనింగ్ రంగాలు కీల‌కం – తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకెళుతున్నాం – దావోస్ స‌దస్సులో రూ.5.75ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు – మీ ఆలోచ‌న‌ల‌ను మాతో పంచుకోండి – ఏస్ టెక్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 23: నిర్మాణ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేస్తున్నద‌ని రోడ్లు,…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌దొంగలను పట్టుకోలేని ప్రభుత్వం

– కెసిఆర్‌ ‌కుటుంబం ఎందరి జీవితాలనో నాశనం చేసింది – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపణలు కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 23: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌విచారణ సీరియల్‌లా కొనసాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్‌ ‌వ్యవహారం ఉందన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో…

సీఎం కప్ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలి

– యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్య సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2026 క్రీడా పోటీలను జిల్లాలోని యువత పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్యసుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆమె…

సరస్వతీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

– బాసర, వర్గల్‌లో జోరుగా అక్షరాభ్యాసాలు – ప్రత్యేక పూజలు చేపట్టిన భక్తులు నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 23: దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్య, జ్ఞానం, వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించే సరస్వతి దేవికి అంకితం చేయబడింది. జ్ఞానం, విద్య, కళలలో విజయం కోరుతూ ప్రజలు సరస్వతి దేవిని పూజిస్తారు. విద్యార్థులు,…

మేడారంలో 5500 తాత్కాలిక న‌ల్లాల ఏర్పాటు

– 5700 టాయ్‌లెట్ల నిర్మాణం పూర్తి – టాయ్‌లెట్ల నిర్వ‌హ‌ణ‌కు 255 మంది సిబ్బంది – పారిశుధ్య‌ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌త్యేక దృష్టి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 23:  మేడారం సమ్మక్క జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది.…

మేడారం జాత‌ర‌కు కేంద్రం రూ.3.7 కోట్లు విడుద‌ల‌

– కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి చొర‌వే కార‌ణం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 23: గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ,  గిరిజన మంత్రిత్వ శాఖలు…

కిట్స్ విద్యార్థికి రూ.35 లక్షల ప్యాకేజీ

– క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో 439మంది ఎంపిక వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 23: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ ద్వారా VISA Inc.లో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి సాయిచరణ్ కల్వచెర్ల రూ.35 లక్షల ప్యాకేజీ ఆఫర్‌ను పొందాడు. 2025-2026 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో 50కి పైగా బహుళజాతి అగ్రశ్రేణి ఐటీ, కోర్ ఇంజనీరింగ్ కంపెనీలలో బీటెక్…

28న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో దీనిని నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు,…