Prajatantra

Prajatantra

‘దివ్యదృష్టి’ బృందానికి ప్ర‌శంస‌ల వెల్లువ‌

Divya Drishti

విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్ రెడ్డి ఐదు లక్షల సంగీత వాయిద్యాల మంజూరు గ్రానైట్ అసోసియేషన్ విద్యార్థులకు నగదు, బహుమతులు అందజేత ఫిలిం సొసైటీ, సాహితి గౌతమి ఆధ్వర్యంలో ఘన సత్కారం కరీంనగర్, ప్ర‌జాతంత్ర : కరీంనగర్ ఫిలిం భవన్‌లో ‘దివ్యదృష్టి(Divya Drishti )’ బృందానికి ఘన సన్మానం జరిగింది. విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్…

తీరిన ఫీజు రీయింబర్స్​ మెంట్​ కష్టాలు

Fee Reimbursement

నేడు యథావిధిగా తెరుచుకోనున్న కళాశాలలు ఈ వారంలో రూ.600కోట్లు, దీపావళికి మరో రూ.600కోట్ల నిధులు విడుదల బంద్​ నిర్ణయాన్ని విరమించుకున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపుల…

Urea Shortage | యూరియా కొరత ఎవరి తప్పిదం?

Urea Shortage

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదా?.. లేక ఆ శాఖ మంత్రిదా?? ఒకరిపై ఒకరు రాజకీయ కీచులాట ముందస్తు జాగ్రత్తలు తీసుకోని వ్యవసాయ శాఖ బీఆర్‌ఎస్‌ హయాంలో మండలానికి రెండేసి ఆగ్రోస్‌ సెంటర్లు కాంగ్రెస్‌ వచ్చాక ఆగ్రోస్‌ సెంటర్లను పట్టించుకోని వైనం సీజన్‌కు ముందే యూరియా కొరత ఉంటుందనే ప్రచారం  అయినా జాగ్రత్తలు తీసుకోని సర్కారు హైద్రాబాద్‌, ప్రజాతంత్ర,…

డాక్టర్ పాలకుర్తి దినకర్‌కు రోటరీ క్లబ్ నేషన్ బిల్డర్ అవార్డు

Rotary Club

హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర : కాకతీయ ప్రభుత్వ కళాశాల ఇంగ్లీష్‌ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పాలకుర్తి దినకర్‌కు హనుమకొండ రోటరీ క్లబ్ (Rotary Club Hanamkonda)  ప్ర‌తినిధులు నేషన్ బిల్డర్ అవార్డు (Nation Builder Award 2025) ను ప్ర‌దానం చేశారు. వాగ్దేవి కళాశాలలో ఆదివారంగురుపూజోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఉన్నత విద్యా రంగంలో బోధన,…

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం

Rotary Club

గురువులే జాతి నిర్మాతలు కేయూ లా కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి హన్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : ఉపాధ్యాయులే జాతి నిర్మాతలని, స‌మాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కేయూ లా కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హన్మ‌కొండ (Rotary Club Hanamkonda)  ఆధ్వర్యంలో కిషన్‌పురలోని వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో ఆదివారం క్లబ్…

TG News | ప్రాణ, ఆస్తి న‌ష్టం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు

మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా SDRF బలగాలు – మంత్రుల భరోసా  వర్షాల ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ఆగస్టు 27 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముంద‌స్తుగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి,…

ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..

Kamareddy Weather Alert

కామారెడ్డి, ప్రజాతంత్ర : రాష్ట్రంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ (Kamareddy Weather Alert) గా ఉంద‌ని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నామ‌ని…

నీట మునిగిన కామారెడ్డి..

Kamareddy

కామారెడ్డి, ప్రజాతంత్ర : ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయి మ‌త్త‌డి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్ర‌హిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. కాగా కామారెడ్డి (kamareddy) జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది.…

అధికారులూ.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

పాత ఇళ్ల ఖాలీ చేయించండి..  వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలి భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌ : హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల (Telangana Rains) నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పాత‌బ‌డిన‌ ఇళ్ల‌లో ఉన్న…

25‌న రాష్ట్ర‌ కేబినేట్‌ ‌భేటీ

Cabinet Meeting

బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ  కాళేశ్వరం నివేదికపైనా చర్చించే అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : రాష్ట్ర‌ మంత్రివర్గ సమావేశం (TG Cabinet Meeting) సచివాలయంలో ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. మరో వైపు పంచాయతీ ఎన్నికల కోసం…