సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం

గురువులే జాతి నిర్మాతలు కేయూ లా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి హన్మకొండ, ప్రజాతంత్ర : ఉపాధ్యాయులే జాతి నిర్మాతలని, సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కేయూ లా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ (Rotary Club Hanamkonda) ఆధ్వర్యంలో కిషన్‌పురలోని వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో ఆదివారం క్లబ్…








