బిఆర్‌ఎస్ పాలనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం

ప్యాకేజ్ 17,18,19లను పూర్తి చేసేందుకు ప్రణాళికలు బసమేశ్వర, సంఘమేశ్వర ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం.. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని ప్యాకేజ్ 19 ఏ నిర్లక్ష్యానికి గురైందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం…








