అధ్యక్ష పదవిపై ఆశల పల్లకీలో నేతలు

ఇప్పటికే స్క్రీనింగ్ అయిందంటున్న బిజెపి వర్గాలు సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి) భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రాష్ట్ర నేతలు పలువురు ఆశిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తతంగం పూర్తయినప్పటి నుంచి ఈ పదవిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సమర్ధుడైన నాయకుడికే ఈ పదవిని…









