గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ

2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఏఐ, ఫ్యూచర్ సిటీలు, రీజినల్ రింగ్ రోడ్డు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3 : తెలంగాణ రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధించి,…









