deccan.com

deccan.com

దీప్తి జువాంజికి అర్జున అవార్డు

Arjuna Award to Telangana girl Deepti Juanji

పారిస్ట ఒలంపిక్స్‌లో బ్రాంజ్‌ ‌మెడల్‌ ‌కైవసం ‌తెలంగాణ అమ్మాయి దీప్తి జువాంజికి అర్జున అవార్డ్ ‌వరించింది. దీప్తితో పాటు మరో తెలుగు యువతి అర్జున అవార్డుకు ఎంపిక అయ్యింది. విశాఖకు చెందిన అద్లెట్‌ ‌జ్యోతి యర్రాజి కూడా అర్జున అవార్డ్‌కు ఎంపికయ్యింది. వరంగల్‌ ‌జిల్లా క్లలెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్‌ ‌వేదికగా జరుగిన…

నలుగురికి మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలు

Major Dhyan Chand Khel Ratna award

డి.గుకేశ్‌, ‌హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌మను బాకర్‌ ఎంపిక అర్జున అవార్డుకు 32మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి ఎంపిక అర్జున అవార్డుల్లో  దీప్తి, యర్రాజీలకు చోటు ‌క్రీడా రంగంలో విశేష ప్రతిభకనబరిచిన క్రీడాకారులను అవార్డులతో కేంద్రం గౌరవించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలకు నలుగురిని ఎంపిక చేసిన కేంద్రం..…

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ…

6న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ‌ప్రారంభం

Charlapalli Railway Terminal Inauguration on 6th

వ‌ర్చువ‌ల్ గా ప్రారంభించ‌నున్న‌ప్ర‌ధాని మోదీ ‌చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. జనవరి 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. రూ.413 కోట్లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను గతేడాది డిసెంబర్‌ 28 ‌ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ప్రధాని…

నేడు ఈడీ ముందుకు అరవింద్‌కుమార్‌

Arvind Kumar before ED today

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు సమయం కోరుతూ విచారణకు హాజరుకాలేనని లేఖ ‌రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ ‌కేసులో విచారణకు రావాల్సిందిగా మాజీ మంత్రి కేటీఆర్‌, ‌హెచ్‌ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారు అరవింద్‌ ‌కుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఐఏఎస్‌…

ఆగ‌ని సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల నిర‌స‌న‌

కొస‌సాగుతున్న రిలే నిరాహార దీక్ష‌లు ‌రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్‌ ఉపాధ్యాయుల సమ్మె కొనసాగుతోంది. 24వ రోజు ఉద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చిన హామీ ట్వీట్లను ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపారు. ఇక సీఎం రేవంత్‌ ‌రెడ్డితో పాటు మంత్రుల ఫొటోలను ఫేస్‌ ‌మాస్కులుగా ధరించిన నిరసన వ్యక్తం చేశారు.…

అసంక్ర‌మిత వ్యాధుల నియంత్రణ‌కు చ‌ర్య‌లు

Actions for the control of communicable diseases

మందుల‌ను స‌క్ర‌మంగా వినియోగించేలా ఫాలోఅప్ చేయాలి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు ఎన్‌సీడీ క్లినిక్స్ లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరా ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాటు చేసిన ఎన్‌సీడీ క్లినిక్‌లకు బీపీ, షుగర్ వంటి అసంక్ర‌మిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న రోగులను అనుసంధానం చేయాలని అధికారులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఎన్‌సీడీ క్లిని‌క్‌లలో…

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు

మన బియ్యానికి విదేశాల్లో గిరాకీ పెరుగుతున్నది. అక్కడి ప్రభుత్వాలు దిగుమతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో యాదాద్రి జిల్లా నుంచి ఫిలిప్సీన్స్‌ దేశానికి బియ్యం ఎగుమతి కానున్నాయి. ఈ మేరకు బియ్యం పంపించడానికి జిల్లాలోని నాలుగు మిల్లులు అంగీకరించాయి. మిల్లుల నుంచి కాకినాడ పోర్ట్‌ వరకూ బియ్యాన్ని లారీలో పంపిస్తారు. అక్కడి నుంచి ఫిలిప్సీన్స్‌కు తరలిస్తారు.బియ్యం కోసం…

సాగుదారులకే సాయం

14నుంచే రైతుభరోసా పంపిణీ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించే యోచన కేబినేట్‌ ‌సబ్‌ ‌కమిటీలో మరోమారు చర్చ రైతు భరోసాపై చర్చించిన కేబినేట్‌ ‌సబ్‌కమిటీ ఇక సాగురైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాగు చేసే రైతులందరికీ రైతు…

ఇం‌కేమి చూడాలో..రామా!

రాత్రి అంత కలత చెందిన కళ్ళమీద రెప్పల్నీ చిదిమికుంటు కారిన మద్యం ఉదయం చుట్టు రక్త అవతరణ ఆలికిడియై విచ్చుకుంది…, సూర్య బొమ్మతో… తెల్ల గుర్రం నడుముకు నల్లవాగు బెల్టులా చుటుకొని  పడగవిప్పి బుసలు కొట్టిన ఒకానొక కాలంతో జతకట్టి, వర్తమాన కాలం తనదైనా కొత్త బొమ్మ గీసుకుంది… లోపల గాయాల రక్తధారల్ని తూడిచెవాడు ద్రోహిగా…