జై శ్రీరామ్… జై శ్రీరామ్

జయజయ ధ్వానాలతో వైకుంఠ ద్వారదర్శనం ఉత్తర ద్వారంలో వైకుంఠ రాముడిని చూసి తరించిన భక్తజనం ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం శుక్రవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛరణలు, దూపదీపాల నడుమ జయ జయ గంటలు మోగుతుండగా స్వామివారి దర్శనాన్ని చూసి తరించే ప్రతీ భక్తుడు జై శ్రీరామ్.. జై శ్రీరామ్..…








