deccan.com

deccan.com

ఏడు గంటల ఉత్కంఠకు తెర

ఇదొక చెత్త కేసుగా అభివ‌ర్ణించిన కెటిఆర్ (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) రాష్ట్ర ప్రజల ఏడుగంటల ఉత్కంఠకు ఎట్ట‌కేల‌కు సాయంత్రం తెరపడింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య‌ గురువారం ఏసిబి ఎదుట హాజరుకావడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు అంగీకరించింది మొదలు ఆయన చిరునవ్వుతో ఏసిబి కార్యాలయం నుంచి బయటికి వొచ్చే…

“భూభార‌తి”కి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

గ‌వ‌ర్న‌ర్ జిష్టుదేవ్ వ‌ర్మ ఆమోదించిన భూ భార‌తి బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అంద‌జేస్తున్న‌ రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్

 వీలైనంత త్వ‌ర‌గా చ‌ట్టాన్ని అమ‌లులోకి తెస్తాం ప్ర‌జ‌ల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తాం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : చారిత్రాత్మ‌క‌మైన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించిన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి…

రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌

మిగులు విద్యుత్‌ ఇతర రాష్ట్రాలకు పంపిణీ పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మ‌రుస్తాం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 09: రాష్ట్రంలో 24 గంటల నాణ్యతమైన విద్యుత్‌ను ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వనపర్తి జిల్లాలో విద్యుత్ వ్యవస్థను…

ఉపాధి హామీ బ‌కాయిల‌ను చెల్లించండి

Pay employment guarantee dues

గ్రామ‌స్థాయి ఉద్యోగుల‌కూ నెల‌నెలా వేత‌నాలు ఇవ్వాలి.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 :  జాతీయ ఉపాధిహామీ పథకం కింద పెండింగ్ లో ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలను…

‘సుప్రీమ్‌’‌లో కెటిఆర్‌కు చుక్కెదురు

Supreme shocks to ktr

క్వాష్‌ ‌పిటిషన్‌ అత్యవసర విచారణకు నో 15న విచారిస్తామన్న చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ఖన్నా న్యూదిల్లీ, జనవరి 9 (ఆర్‌ఎన్‌ఎ):  ‌సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్‌ ‌పిటిషన్‌ను శుక్రవారం విచారణకు తీసుకునేందుకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై విచారణ జరగనుంది.…

చేప రైలు

అవి పట్టాలు కావు ఆ ట్రాక్ నీలి సముద్రమే ఆ సముద్రంలో అచ్చం చేపలెక్కనే లిరైలులి ఈదుకుంటూ పోతుంది దాని కళ్ళు అల్లంత కోసు దూరం చూస్తయి ముందు ఎర్రలైటు కనిపిస్తే జాగ్రత్త పడుతుంది దాని అరుపు ఆమడ దూరం వినిపిస్తది పచ్చలైటు కనిపిస్తే ఉరుకుడే ఉరుకుడు ఎవరు అడ్డు పడినా ఆగదు పచ్చలైటే దాని…

మునివేళ్ళ అలసట

ఆ పేజీని ఎంత పగులకొట్టినా తెరచుకోవడం లేదు… ఎన్నేళ్ళ నాటి కఠినాక్షరాలతో ఏ భావాన్ని దాచి పెట్టారో.. అప్పుడప్పుడు అర్థరాత్రి వేళలో చప్పుడు చేస్తాయి చుట్టూ తిరిగి చూస్తే దుమ్ముకొట్టుకున్న పాదముద్రల పక్కన రాలిన రెండు చెమట చుక్కలు కనిపిస్తాయి. కన్నీరే కందేనేగా కళ్ళు తిరిగిన ఆనవాళ్లు తీరిక లేని వెతుకులాటలో మెతుకు ముట్టని మునివేళ్ళ…

ఫీనిక్స్ పక్షిలా

నీ తూటాల్లాంటి మాటలతో నన్ను చంపాలనుకుంటావు నీ వాడి చూపుల చురకత్తులతో నా దేహాన్ని గాయపరచాలనుకుంటావు నీ విద్వేషాగ్నిలో  నన్ను నిలువునా దహించాలనుకుంటావు నా కాళ్ళకు చేతులకు అన్యాయం అని అరిచే నా గొంతుకకు నీ అహంకారపు ఇనుప సంకెళ్లతో బందీనిచేసి నన్ను కట్టడి చేసే కుట్రలో నీవెన్ని అవరోధాలు సృష్టించినా నేను మాత్రం స్వచ్ఛమైన…

కవులకు జోహార్లు

కవి హృదయానికి జోహార్లు కవి కలమునకు జోహార్లు కవి త్యాగానికి జోహార్లు కవియే లేకపోతే అక్షర ప్రపంచమే లేదు కవి రాసిన అక్షరమే మనిషి ముందడుగుకు దీపం కవి లక్ష్యమే మానవ భవిత కవి పుంగవా నీకు జోహార్లు మీ అక్షరమే జ్ఞానోదయం కవియే దేశ దిగ్గజం కవి అల్లిన అక్షరమే ఆకాశమంత కాంతి దీపం…

సంఘం శరణం గచ్ఛామి

ఏక వర్ణ మై సప్తరంగులు ప్రదర్శించె సంఘంలో తాము మసలుతున్న సమయ సందర్భాలకు అవి రసాలుగా అవి విరసాలుగా మారుతుంటాయి… బతకడానికి పూలరంగుల్లా మాట్లాడాలి అపుడపుడు పక్షుల్లా కువకువలు పోవాలి అపుడపుడు పాముల్లా బుసగొట్టాలి ప్రకృతి లో తాము ఒక జీవిగా జీవనం సాగిస్తున్నపుడు వికృతి ధర్మాలు తరుము తుంటాయి తట్టుకుని నిలబడ్డపుడే మనిషికి మనుగడ…