deccan.com

deccan.com

13 నుంచి ‘కైట్, స్వీట్ ఫెస్టివల్’

Kite Sweet Festival' from 13

50 దేశాలకు చెందిన 150 మంది కైట్‌ ఫ్లయర్స్ హాజ‌రు పరేడ్ గ్రౌండ్స్ లో  మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని పిలుపు అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ఫెస్టివల్ లో వివిధ రూపాల‌లో క‌నువిందు చేయ‌నున్న…

సమాచారాన్ని తొక్కిపెట్టాలనుకోవడం దారుణం 

Supreme shocks to ktr

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ సుంకిశాల ఘటనపై విజిలెన్స్ ‌నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమ‌ని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. మేఘా సంస్థను…

మే 15 నుంచి సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాలు

కాశీ, హ‌రిద్వార్‌ స్థాయిలో పుష్క‌ర ఘాట్ల‌ను భివృద్ధి చేయాలి   ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో సమీక్ష సమావేశం జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లను కాశి, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌ పుణ్యక్షేత్రాల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను…

భూ భారతితో సమస్యలకు చెక్‌

‌కెసిఆర్‌ తీరుతోనే ధరణి సమస్యలు 2029లో కేంద్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీదే అధికారం మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి  ఇందిరమ్మ ఇళ్లలో గిరిజనులకు అధిక ప్రాధాన్యమిస్తామని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. తన గెలుపులో గిరిజనుల పాత్ర అధికంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావడంలో తన కృషి కూడా…

సకల హంగుల‌తో ఉస్మానియా హాస్పిట‌ల్‌

Osmania Hospital with all amenities

ఈ నెలాఖరులోగా నిర్మాణానికి శంకుస్థాపన ఆ దిశగా చర్యలు చేపట్టండి భవిష్యత్ అవసరాలకనుగుణంగా డిజైన్లు ఉండాలి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెలాఖరులోగా కొత్త ఉస్మానియా హాస్పిట‌ల్  నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా హాస్పిట‌ల్  నిర్మాణంపై శనివారం తన నివాసంలో  సీఎం రేవంత్…

విషాదం మిగిల్చిన‌ సెల్ఫీ స‌ర‌దా..

కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వొచ్చిన‌  ఏడుగురిలో ఐదుగురి గ‌ల్లంతు ఇద్దరు సుర‌క్షితం..  అం‌దరిదీ ముషీరాబాదే, 20యేండ్లలోపే… ముఖ్య‌మంత్రి రేవంత్‌ ఆరా, తీవ్ర దిగ్భ్రాంతి గల్లంతై మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే హరీష్‌రావు దిగ్భ్రాంతి రూ.15లక్షల చొప్పున ఎక్‌‌గ్రేషియా ఇవ్వాల‌ని డిమాండ్‌ సిద్ధిపేట జిల్లాలో సంక్రాంతి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. కొండపోచమ్మ సాగర్‌ ‌డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వొచ్చారో…సరదాగా…

కొండపోచమ్మ సాగర్ ఘ‌ట‌నపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 11 :  సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడం దిగ్భ్రాంతికరమ‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. . మృతుల కుటుంబాలకు ఆయ‌న ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాను. చేతికి అందొచ్చిన పిల్లలు.. ఇలా అకాల…

సంక్రాంతి ఛార్జీల దోపిడీని సహించం.. ప్రైవేట్‌ ‌ట్రావెల్స్‌కు మంత్రి పొన్నం వార్నింగ్‌

సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించబోమని, బస్సులను సీజ్‌ ‌చేస్తామని ప్రైవేటు బస్సుల యజమానులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ప్రయాణికులను దోపిడీకి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రెగ్యులర్‌ ‌ఛార్జీలనే వసూలుచేయాలని  ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘ప్రైవేటు బస్సుల యజమానులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే…

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు మృతి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర,జనవరి 11 : మహబూబ్‌నగర్‌ ‌జిల్లా జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూరెడ్డిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ ‌నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ ‌బస్సు లారీని…

ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో..

సంక్రాంతికి ఊరెళ్లిన న‌గ‌ర‌వాసులు జాతీయ రహదారులపై వాహనాల బారులు టోల్‌గేట్ల వద్ద  గంటల తరబడి క్యూలు నగరం నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించిన పోలీసులు మెట్రో రైళ్లు ఫుల్‌..‌బస్టాండ్లు కిటకిట సంక్రాంతి పండగ సందర్భంగా నగరవాసులు వాహనాల్లో సొంతూళ్లకు క్యూకట్టడంతో.. దాదాపు అన్ని రూట్లలో ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. ఏటా ఇదేతంతు కనిపించినా ఎలాంటి చర్యలు…