దావోస్‌లో ధమాకా

రాష్ట్రానికి పెట్టుబడుల జాతర రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు కొత్తగా 49 వేల ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అతి పెద్ద రికార్డు 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం గత ఏడాదితో పోలిస్తే మూడింతలు మించిన పెట్టుబడులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు…









