Prajatantra News 1

Prajatantra News 1

సాహితీ వట వృక్షం జువ్వాడి గౌతమరావు

నేడు జువ్వాడి గౌతమరావు జయంతి ఆయన ఒక సాహితీ వట వృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా, ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పీ.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారు. ప్రధానంగా కవి సామ్రాట్…

ధరల స్థిరీకరణ ప్రణాళికలు ఉండాలి

బడ్జెట్‌ అం‌టే పన్నులతో పీక్కు తినడం అన్న భావన రూఢీ అయ్యింది. ఎక్కడి నుంచి ఏ రూపంలో ఎంత వసూలు చేయవొచ్చు అన్న లెక్కలు కట్టి..దానికి కొంత జోడించి…కొన్ని పనులను కొంత కేటాయింపులు చేసి చూపడమే బడ్జెట్‌. ఈ ‌లెక్కల ప్రకారం వొచ్చే ఆదాయానికి, చెల్లించే ఖర్చులకు లెక్కల పొంతన కుదరాలి. నిజానికి ప్రజల నుంచి…

గర్జించిన గులాబీ దళపతి

ప్రాణం పోయినా తెగించి కొట్లాడుడే..   తెలంగాణ రక్షణ కవచం మనమే ఏడాది మౌనం వీడిన కేసీఆర్ (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలపై ఏడాదిగా స్పందించని కెసిఆర్‌ ‌శుక్రవారం ఒక్కసారిగా మౌనం వీడి గర్జించారు.బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ఒక విధంగా వారిని కార్యోన్ముఖుల్ని చేసే…

నేను కొడితే మామూలుగా ఉండదు..

కొంతకాలంగా గంభీరంగా ఓపికతో చూస్తున్నా… సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఏమయ్యాయి? కాంగ్రెస్‌ ‌పాలనలో అంతా అసంతృప్తే, అన్ని వర్గాలను ముంచారు.. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడదాం… కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై గర్జించిన కేసీఆర్‌   ‘ఇన్ని రోజులు గంభీరంగా మౌనంగా ఉన్నాను. ఓపిక పట్టుకుని చూస్తున్నా…నేను కొడితే మామూలుగా ఉండదు.. గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు’ అని మాజీ…

సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణకు భారీ నష్టం

పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దు స‌రికాదు.. రాష్ట్రంలో పీజీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మాజీ మంత్రి హరీష్ రావు పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో 50శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల…

గ్రీన్ ఫీల్డ్ హైవేకు వ్య‌తిరేకంగా రైతుల పోరుబాట‌

రోడ్డు సర్వేను అడ్డుకున్న సాకిబండ తండా రైతులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సర్వే వొద్దని వేడుకోలు… పోలీసులు, అధికారులు వెళ్లిపోవాలని నినాదాలు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌డుతున్న ఫ్యూచర్ ఫోర్త్ సిటీ అభివృద్ధిలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఉప‌క్ర‌మించింది. ఇందులో భాగంగా ఆమనగల్ మున్సిపాలిటీ లోని సాకిబండ తండాలోని  వ్యవసాయ…

కాంగ్రెస్ గ్యారంటీలంటేనే దగా, మోసం

హామీల అమ‌లులో  ప్రభుత్వం విఫ‌లం గ్యారంటీల‌ను అమలు చేయ‌లేమ‌ని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఒబిసి మోర్చా జాతీయ అధ్య‌క్షుడు డా.కె.ల‌క్ష్మ‌ణ్   రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి విఫ‌ల‌మైంద‌ని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని కాంగ్రెస్…

30 ‌డిపార్టుమెంట్‌లు, 2వేల పడకలు..

27 ఎకరాల్లో రూ. 2వేల కోట్లతో ఉస్మానియా హాస్పిటల్‌ నేడు  సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌ హైదరాబాద్‌ ‌గోషామహల్‌ ‌పోలీస్‌ ‌గ్రౌండ్‌లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్‌ను నిర్మించ‌నున్నారు. 30 డిపార్ట్‌మెంట్‌లు, 2వేల పడకలు, ఫిజియోథెరపీ, డెంటల్‌, ‌కాలేజ్‌లు, హాస్టల్‌ ‌వసతితో ద‌వాఖాన నిర్మాణం జరగనుంది. అడ్డంకులు దాటుకొని శంకుస్థాపనకు సిద్ధమైంది. ఉస్మానియా జనరల్‌ ‌హాస్పిటల్‌. ‌రానున్న టెక్నాలజీ కాలానికి అనుగుణంగా…

నేటినుంచి పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం సమావేశాలపై ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహణ విపక్షాలకు వక్ఫ్ ‌తదితర బిల్లుల జాబితా అందజేత పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు శుక్రవారం  నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత  సభలు వాయిదా పడతాయి. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ ‌ప్రవేశపెడతారు.…

హిమాచల్‌తో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు

విద్యుత్ సామర్థ్యం పెంపులో తెలంగాణ స‌ర్కారు మరో ముందడుగు హిమాచల్ ప్రదేశ్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై రాష్ట్ర‌ ప్రభుత్వం ఆసక్తి బూట్ విధానంలో ప్రతిపాదనలు ఆహ్వానించిన హిమాచల్ ప్రభుత్వం ఎంవోయూ  పంపాల్సిందిగా హిమాచల్ సీఎంను కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.…