దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్

సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలి మీడియాతో ప్రధాని మోదీ ఆకాంక్ష పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ వెలుపల ప్రధాని…







