deccan.com

deccan.com

విద్వేషం, విధ్వంసమే బిజెపి విధానం

రాహుల్‌గాంధీపై  బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు అవమానకరం పంచాయతీరాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అభిమతమని పంచాయతీరాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.…

వణికిన దిల్లీ

దేశ రాజధాని పరిసరాల్లో స్వల్ప ప్రకంపనలు రిక్టర్‌ ‌స్కేల్‌ ‌పై భూకంపం తీవ్రత 4.0 గా నమోదు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరిక న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ రాజధాని న్యూదిల్లీతో పాటు పలు  పరిసర ప్రాంతాల్లో సోమవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు…

మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ ‌పుట్టినరోజు శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి17: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70 ఏళ్లు పూర్తి చేసుకొని నేడు 71 వసంతంలోకి అడుగుపెట్టారు.. కేసీఆర్‌ ‌పుట్టినరోజు సదర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్‌ ‌మీడియా వేదికగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు, శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్‌ ‌పుట్టిన రోజు…

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌. ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులకు దిశానిర్దేవం మహేశ్వరం రూరల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ భవిష్యత్‌ ‌యువకుల చేతిలోనే ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. ఆదివారం గట్టుపల్లిలోని ఓ…

కేసీఆర్‌ అం‌టే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం

ఆయన మొండి పట్టుదల, పోరాటంతోనే తెలంగాణ కల సాకారం తెలంగాణను దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గా మార్చారు.. పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : కేసీఆర్‌ ‌జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ పండుగ రోజని, కేసీఆర్‌ అం‌టే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు…

‌ఘనంగా అధినేత కేసీఆర్‌ ‌జన్మదినవేడుకలు

వెల్లువెత్తిన అభిమానుల పుట్టినరోజు శుభాకాంక్షలు •భారీగా తరలివొచ్చిన అభిమానులతో కోలాహలంగా  ఎరవెల్లి నివాసం •మిన్నంటిన  జై కేసీఆర్‌ ‌జై తెలంగాణ నినాదాలు •శుభాకాంక్షలు స్వీకరిస్తూ ఫోటోలు దిగిన కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 :  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ ‌రావు  పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. అధినేతకు…

1980 దశకపు కేంద్ర మంత్రి పీ వీ గారు- ఆయన కిష్టుడైన ఆయుర్వేద యువకుడు పాములపర్తి రామారావు

1958 లో వరంగల్‌ ‌లో జన్మించిన రామారావు అదే వరంగల్‌ ‌లోని అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో బి ఎ ఎమ్‌ ఎస్‌ ‌కోర్స్ ‌చదివి డాక్టర్‌ ‌రామారావయ్యాడు. మెడిసిన్‌ ‌చదువులో గోల్డ్ ‌మెడలిస్ట్! ‌సంస్కృత భాషలో మంచి పట్టు సాధించాడు. తండ్రి పాములపర్తి సదాశివరావు నుండి పుణికి పుచ్చుకున్నాడేమో కర్ణాటక సంగీత…

నాణ్యమైన విద్యా బోధన జర్మనీ రాజకీయ సంకల్పం

ఫిబ్రవరి నెలలో నా జర్మనీ ప్రయాణంలో జర్మనీ విద్యా విధానం గురించి  భారత సంతతికి చెందిన పదో తరగతి విద్యార్థి చి.అఖురాత్‌  తో నా సంభాషణ. అక్కడి విద్యా విధానం పాఠశాల బోధన  పద్దతి మొదలగు ఆసక్తికర అంశాలు : వెంకట రెడ్డి :. హాయ్‌ అఖురాత్‌. నీవు నీ  బాల్య  దశ నుంచి జర్మనీలో చదువుకున్నావు…

మరో మారు చారిత్రక తప్పిదం చేయొద్దు

కులగణన అనే ప్రజాస్వామ్య ఉద్దేశ్యాన్ని ఇవాళ రాజకీయ పార్టీలు చేపట్టడంలో దేశంలో జరిగిన సుదీర్ఘ ఉద్యమాల పరంపర ఉన్నది. మండల్‌ ఉద్యమ కాలం నుంచి వచ్చిన చైత న్యం దీనిని పోగు చేసింది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్క రణల అనంతరం ప్రభుత్వం పట్టించుకోబడని మెజారిటి ప్రజల సుదీర్ఘ తాపత్రయం ఒక డిమాండ్‌గా రూపాంతరం చెందింది. దీనిని…

‘‌సుప్రీమ్‌’ ‌తీర్పుపైనే… బిఆర్‌ఎస్‌ ఆశలు

తెలంగాణలో  పదిమంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకోవడంతో లొల్లి మొదలయ్యింది. దీనిపై బిఆర్‌ఎస్‌ ‌పోరాడుతూనే ఉంది. చివరకు  ‘సుప్రీమ్‌’‌లో కేసు వేసింది. ఇంతకాలం ఎందుకు చర్య తీసుకో లేదని  తాజాగా ‘సుప్రీమ్‌’  ‌ప్రశ్నించడంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఆ పది మందికి నోటీసులు ఇచ్చారు. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే…