రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి..

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ భేటీ.. •మోదీ ముందు తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టుల జాబితా పలు కీలకాంశాలపై చర్చ •ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ సహాయక చర్యలపై వివరణ •మెట్రో ఫేజ్-2 , సెమీ కండక్టర్ మిషన్ ప్రస్తావన •ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం మంజూరుకు వినతి •ప్రాజెక్ట్ , రీజినల్ రింగ్ రైల్ డ్రైపోర్ట్‌లు మంజూరు చేయాలని…








