తెలంగాణలో ఎరువుల కొరత లేదు

కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి •ఎన్ని ఇబ్బందులున్నా ఠంఛన్ గా పీఎం కిసాన్ నిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : దేశంలో రైతాంగానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారమే పీఎం కిసాన్…









