శేషాచల కొండకోనల్లో.. పుస్తకావిష్కరణ

‘‘అడుగు జాడలు మాత్రం వదలు అరుదైన జ్ఞాపకాలు మాత్రం అందుకో!’’అనే అరణ్య సూక్తికి అక్షరాలా సరిపడే పుస్తకం ‘‘శేషాచల కొండ కోనల్లో…’’రచయిత, అభ్యుదయవేత్త భూమనే తన పాతికేళ్ళ ప్రకృతి ట్రెక్కింగ్ మథనం నుంచి ఉద్భవించినయాత్రారచన సంకలనం శేషాచల కొండ కోనల్లో..’’ అనేపుస్తకం అని సీనియర్ జర్నలిస్టు, మ్యాకి సంస్థ వ్యవస్థాపకులు బి.వి.రమణ కొనియాడారు.. తూర్పు కనుమలలో…









