లైఫ్ సైన్సెస్ పాలసీపై త్వరలోనే నిర్ణయం

పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లైఫ్ సైన్సెస్ పాలసీపై త్వరలోనే క్యాబినేట్ లో నిర్ణయం తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘‘హెచ్‌ఐసీసీ’’ బయో ఏషియా 2025 సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే తొలి సారిగా…








