భూసేకరణ చట్టం అమలుపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు

బాధితుల పునరావాసంపై అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : మూసీ బాధితులకు పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్ ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో…









