ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలి

విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సరికొత్త మెనూ :రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ •మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలపై సమీక్ష హైదరాబాద్ ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : గురుకులాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యత తప్ప నిసరిగా ఉండాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఏంజెపి…









