Prajatantra News 1

Prajatantra News 1

ఎపిలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడుల

ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులపై దాడి జరుగుతూనే వుంది.  జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్షలకు గురవుతూనే వున్నారు. యుద్ధం జరుగుతున్న ప్రతిచోటా మొదటి బాధితులు బాలలు, మహిళలే. ఎవరినీ చిత్ర హింసలకు గురిచేయరాదు. ఎవరినీ క్రూరమైన, అమానవీయమైన, అవమాన కరమైన శిక్షకు గురిచేయరాదని ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ హక్కుల పత్రం…

రాష్ట్రంలో 17 నుంచి రాష్ట్రపతి పర్యటన

భద్రతా ఏర్పాట్లపై సీఎస్‌ శాంతికుమారి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : రాష్ట్రంలో ఈ నెల 17వ తేది నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. పర్యటనలో భాగంగా ఈ నెల…

రేవంత్‌ ‌ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

mla harees rao fire on congress govt

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 :  ‌దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా?  అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సీఎం రేవంత్‌ ‌పై మండిపడ్డారు.   రాష్ట్రాన్నే కాదు.. కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలోని…

విజయోత్సవ ముగింపునాడే అమానవీయ ఘటన

 ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అట్టహాసంగా చివరి మూడు రోజుల పాటు ఘనంగా కార్యక్రమాలను నిర్వహించింది. చివరిరోజు అత్యంత వైభవంగా కనులు పండువగా వేడుకలు జరిగాయి. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం ఏమేరకు ప్రజారంజక పాలన సాగించిందన్న విషయాన్ని చెప్పుకోవడంలో మంత్రులు, నాయకులు పోటీ పడ్డారు. ఈ ప్రజాపాలన- విజయోత్సవాల్లో…

‌సిద్ధిపేటలో టిటిడి వెంకన్న ఆలయం..

కోమటిచెరువు ప్రాంతంలో కొలువుదీరనున్న తిరుపతి వెంకటేశుడు టిటిడి ఛైర్మన్‌ ‌బిఆర్‌.‌నాయుడిని కలిసి కోరిన ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రతిపాధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌కలియుగ ప్రత్యక్ష ద్కెవంగా కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఏర్పాటుకానుందని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేటలోని…

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజాపీడిత పాలన

కాంగ్రెస్‌ ఒక్క హామీని సక్కగా నిలబెట్టుకోలేదు: కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇష్టం వొచ్చినట్లు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయటానికి నానా కారణాలు చెబుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు. ప్రజా పీడిత పాలన అని మాజీ మంత్రి కేటీఆర్‌…

ఘట్‌కేసర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం

Commencement of development works at Ghatkesar

పాల్గొన్న ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు మంగళవారం ఘట్‌కేసర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపారు. ప్రభుత్వ విప్‌ ‌మహేందర్‌ ‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలతో కలిసి గురుకుల జూనియర్‌…

పాలనతో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌మధ్య తేడా లేదు..

కొన్ని పద్ధతులు మార్చుకుంటేనే ప్రభుత్వానికి మనుగడ టీయూడబ్ల్యూజే రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలువురు వక్తలు హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ఏడాది కాంగ్రెస్‌ ‌పాలన-పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలన’ మధ్య తేడా లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో…

‌బిఆర్‌ఎస్‌వి దిగజారుగు రాజకీయాలు

ఆశా వర్కర్లు సంయమనం పాటించాలి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు…

సర్వేకు ససేమిరా..!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

పంచాయతీ కార్యదర్శుల నిరసన తమమై అధిక పనిభారం వొద్దని వేడుకోలు.. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలిచిపోయింది. పంచాయతీ సెక్రటరీలు లబ్ధిదారులను ఇండ్ల వద్దకు వెళ్లి అప్లోడ్‌ ‌చేసే ప్రక్రియ ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…