18వ రోజు కేరళలో రాహుల్ భారత్ జోడో యాత్ర
ఆత్మీయ పలకరింపులతో ఉత్సహంగా ముందుకు పెరిగిన గ్యాస్ ధరలపై రాహుల్ మండిపాటు గ్యాస్ సిలిండర్ కటౌట్‌లు, బ్యానర్‌లతో కార్యకర్తల నిరసన తిరువనంతపురం, సెప్టెంబర్ 25 : ఆదివారం రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను కేరళలోని త్రిసూర్ జిల్లా తిరూర్ పట్టురాయ్‌కల్ జంక్షన్ వద్ద ప్రారంభించారు. 18వ రోజు పాదయాత్రను ఉదయం 6.30 గంటలకు…
