అటవీ పుత్రుల అటవీ హక్కులు అమలు ఎండమావేనా..
‘‘కెసిఆర్ ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. ’’ అటవీ హక్కుల…
